ఇండియన్ కరెన్సీ వ్యవస్థ బలంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నాలుగు నెలల్లో రూ.2 వేల నోట్లు మార్చుకోవడం ఏమంత కష్టం కాదని తేల్చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలని సూచించారు.
October 25 Solar Eclipse: ప్రపంచంలో రెండు గ్రహణాలు ఉంటాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్రగ్రహణం. ఇవి ఆరు నెలలకోసారి వస్తుంటాయి. దీంతో గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదనే దానిపై మనకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రహణాల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుని మసలుకోవాలి. గ్రహణ సమయంలో మన పూర్వీకుల నుంచి ఇప్పటి దాకా ఎన్నో […]
Father – Daughter: కనిపించే దైవం అమ్మ.. నడిపించే దేవుడు నాన్న.. భారత సమాజాంతో తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలుస్తారు. అయితే ఆధునిక సమాజంలో తల్లిదండ్రుల విలువలు పడిపోతున్నాయి. కొంతమంది తమకు తాము దిగజార్చుకుంటుండగా, మరికొందరిని పిల్లలే చిన్నచూపు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ తండ్రి తన కూతురును 36 ఏళ్లుగా గదిలో గొలుసులతో బంధించిన సంఘటన తాజా వెలుగు చూసింది. మానవ జాతి తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మతిస్థిమితం లేదని… ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్రంలోని […]
24 Marriages In 30 Years: మూడు పదుల వయసులోనే 24 సార్లు ముచ్చట చూసేశాడు ఆ యువకుడు. 28 ఏళ్లకే 24 వివాహాలు చేసుకొని రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే నిత్య పెళ్లికొడుకుగా మారిపోయాడు. నకిలి ధ్రువపత్రాలు సృష్టించి పెళ్లిచేసుకోవడం..మోజు తీరాక సదరు యువతి వద్ద బంగారం, నగలు దోచుకోవడం అలవాటుపడింది. అయితే ఇప్పటివరకూ 23 మందిని ఈజీగా మోసం చేసిన ఆ యువకుడు 24వ యువతి వద్దకు వచ్చేసరికి ఆయన పప్పులుడక లేదు. పోలీసులకు […]
October Bank Holidays: అక్టోబర్ నెలలో పండుగలు సమీపిస్తున్నందున, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండవ, నాల్గవ శని, ఆదివారాలతోసహా 21 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈమేరకు బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్ర సెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల, కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల […]
Donkey Milk: “గంగిగోవు పాలు గరిటడైన చాలు. కడివెడైన నేమీ ఖరము పాలు” వెనకటికి ఎప్పుడో సుమతీ శతకారుడు చెప్పాడు గాని.. ఇప్పుడు దానిని మార్చుకోవాలేమో.. ఎందుకంటే అంత స్థాయిలో గాడిద పాలకు డిమాండ్ పెరిగింది మరి. గేదె, మేక, ఆవు పాల వ్యాపారం చేసిన వాళ్లను చూసాం. కానీ గాడిద పాలకు డిమాండ్ భారీగా పెరుగుతుండడంతో చాలామంది ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. నిన్న మొన్నటిదాకా గాడిదలను ఎందుకు పనికిరాని జంతువులా చూసినవారే.. ఇప్పుడు వాటి […]
Strange Animal: ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిని మనం నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే కొండలను పిండి చేస్తున్నాం. ఇతర దేశాల్లో కూడా కొండలు ఉన్నాయి. కానీ వాటిని వారు భవిష్యత్ తరాల కోసం కాపాడుకుంటున్నారు. మనం మన స్వార్థం కోసం ఉన్న వాటిని సర్వనాశనం చేస్తున్నాం. ఫలితంగా అడవులు అంతరిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు భయపెడుతున్నాయి. ఇవన్నీ ప్రకృతిని మనం అంతం చేయడంతో జరిగే దుష్ఫరిణామాలే. కానీ మనకు అవేమీ అక్కర్లేదు. మనకు వచ్చే ఆదాయం కావాలి. దాంతో […]
Mother Made Robot For Daughter: మీరు రోబో సినిమా చూశారా?! అందులో మనిషి అవసరాలు తీర్చేందుకు రజనీకాంత్ హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తాడు. అదంటే సినిమా. ఫిక్షన్ పాలు ఎక్కువగా ఉంటుంది. నిజ జీవితంలో దివ్యాంగురాలైన ఓ కూతురికి సపర్యలు చేసే అమ్మ రోబోను సృష్టించాడు ఓ తండ్రి. అలా అని అతడేం ఐఐటీ ఖరగ్ పూర్ లోనో, హైదరాబాద్ త్రిబుల్ ఐటీ లోనో చదవలేదు. ఆ లెక్కకు వస్తే అతడికి అక్షరం ముక్క రాదు. […]
Extramarital Affairs: హైడ్రా.. భూమిపైన చావులేని జీవి. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. భార్యాభర్తల మధ్య అనుమానం, సందేహం వంటివి కూడా హైడ్రా లాంటివే. ఒక్కసారి పుడితే వీటికి కూడా చావు ఉండదు. ఈ అనుమానాల వల్లే చాలా సంసారాలు కూలి పోతున్నాయి. ప్రస్తుత హైటెక్ యుగంలో చాలామంది దంపతులు తమ అనుమానాలను నివృతి చేసుకునేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. తనకు తెలియకుండా భర్త ఏం చేస్తున్నాడో.. తనను కాదని భార్య ఎవరితో మాట్లాడుతుందో.. ఇలాంటి వాటిని తెలుసుకునేందుకు […]
Husband and Wife?: మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే వాస్తు నియమాలు పాటించాలి. వాస్తు ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో కచ్చితమైన వాస్తు పద్ధతులు పాటిస్తేనే మనకు ప్రయోజనం కలుగుతుంది. లేదంటే ప్రతికూల ప్రభావాలు రావడం సహజమే. దీంతో వాస్తు నియమాలు లేనిదే ఏ ఇల్లు కూడా మనుగడ సాగించదు. అందుకే మనం ప్రతి వస్తువును అమర్చుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఇంటి పరిసరాల్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో కూడా స్పష్టంగా […]
Cruise Ship: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక అది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుంది. ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులు ఉన్నాయి. అట్టహాసంగా నిర్మించిన దీనికి ‘గ్లోబల్ డ్రీమ్–2’ అని నామకరణం చేశారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలై తుక్కుగా మానపేంది. జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల […]
Viral Love Story: ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆధునిక కాలంలో మనుషుల్లో వింత ఆలోచనలు రేకెత్తుతున్నాయి. రానురాను నాగరికత రూపురేఖలు మారుతున్నాయి. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఓ యువతి చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమించే వయసు వచ్చిన ఆమె చేసిన తీరు అందరిలో అనుమానాలు వచ్చేలా చేసింది. తన వయసు ఉన్న వారితో ప్రేమలో పడాల్సిన ఆమె ఓ వృద్ధుడిని ప్రేమించి అందరి దృష్టిలో పడింది. తగిన […]
Cruel Doctor: శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. ఇంత మద్ద పెడితే తోక ఆడిస్తూ ఇంటికి కాపలా ఉంటుంది. అలాంటి ఓ వీధి శునకం మీద ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు తన క్రూరత్వాన్ని చూపాడు. ఏకంగా తన కారుకు కట్టేసి కిలోమీటర్ల కొద్దీ లాక్కెళ్లాడు. ఆ కారు వేగంతో సమానంగా పరిగెత్త లేక ఆ శునకం తల్లడిల్లిపోయింది. తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఓ శునకాన్ని […]
Pouring Urine On Vegetables: మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి రకాలుగా ఉంటుందట. ఒక్కొక్కరిది ఒక్కో తీరు. మనం సాధారణంగా కూరగాయలను ఆహారంగా వండుకుని తింటాం. వాటిని నీళ్లతో శుభ్రం చేసి తరువాత కోసుకుని కూర చేసుకుంటాం. కానీ ఇక్కడో వ్యక్తి కూరగాయలను మూత్రంతో కడిగాడు. పైగా వాటిని విక్రయించాడు. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. కూరగాయలను మూత్రంతో కడగడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. తినే వాటిని ఎంత పవిత్రంగా చూసుకుంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించి […]
Cheetahs: మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉన్నట్టే.. చిరుతలను పోలిన చీతాలు చాలానే ఉంటాయి. మనదేశంలో చాలా చిరుతలే ఉన్నాయి. కానీ చీతాలే లేవు. అందుకే వాటిని నమీబియా నుంచి తీసుకొచ్చారు. 1952 లోనే దేశంలో చిరుతలు అంతరించిపోయాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ చిరుతలు, చీతాలు ఒకటి కాదు. రెండు కూడా పిల్లి జాతికి చెందినవే. కానీ ఎన్నో వైరుధ్యాలు. ఇంతకీ అవి ఎన్ని రకాలు, వాటి శరీర తీరు, వేటాడే విధానం వేటికవే విభిన్నం. నమిబియా […]
Kerala Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. మొత్తానికి ఆ ఓనం బంపర్ లాటరీతో ఆ నిరుపేద ఇంట్లో నిజంగానే పెద్ద పండగనే తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరు అతను ?, తిరువనంతపురం శ్రీవరాహం ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూపే అతను. రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్న వ్యక్తి ఇతనే. నిజానికి […]
Anand Mahindra: పెళ్లిలో మగపెళ్లివారికి అప్పడం వడ్డించలేదని గొడవకు దిగి తుక్కుతుక్కు చేసిన ఘటన ఇటీవల కేరళలో చోటుచేసుకుంది. ఒక అప్పడం వేయనందుకు పెళ్లిలో రణరంగం సృష్టించారు. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ఈ రచ్చలో పాపం కుర్చీలు, ఫర్నీచర్ విరిగి రూ.1.5 లక్షల నష్టం వాటిల్లింది. ఒక అప్పడం కోసం ఇంత నష్టం వాటిల్లడంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ అప్పడం పోరాటానికి […]