Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: ఆర్యలో చేసిన ఆ తప్పును ఇప్పటి వరకు మళ్ళీ చేయలేదంటున్న అల్లు అర్జున్...

Allu Arjun: ఆర్యలో చేసిన ఆ తప్పును ఇప్పటి వరకు మళ్ళీ చేయలేదంటున్న అల్లు అర్జున్…

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్.. ఈయన గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ సినిమా సక్సెస్ అయితే సాధించింది. కానీ నటుడిగా తనకు ఏమాత్రం గుర్తింపు అయితే తీసుకురాలేదు. ఇక ఆ తర్వాత ఆర్య సినిమాతో ఆయన నటుడు గానే కాకుండా స్టైలిష్ స్టార్ గా కూడా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఆర్య 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా గురించి పలు రకాల ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తను చాలా కంగారు పడ్డానని సినిమా బాగా వచ్చినప్పటికి సినిమా ఆడుతుందో లేదో అనే ఒక టెన్షన్ అయితే తనలో విపరీతంగా ఉండేదట. ఇక మొత్తానికైతే సినిమా సక్సెస్ అవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారట. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టంమట. తను ప్రతి ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటాడట. అలాగే ఆర్య సినిమా షూటింగ్ సమయంలో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా జరుపుకొని డిసెంబర్ 31 నైట్ మొత్తం ఎంజాయ్ చేసి జనవరి ఫస్ట్ మార్నింగ్ వచ్చి పడుకున్నాడట.

ఇక అదే సమయానికి ఆర్య సినిమా యూనిట్ నుంచి ఫోను వచ్చిందట. ‘తకధింతోం తకధింతోం’ అనే సాంగ్ షూట్ చేయడానికి లొకేషన్ దొరికింది. అర్జెంటుగా మీరు వస్తే దానికి సంబంధించిన షూట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో ఆయనకి విపరీతమైన తలనొప్పి ఉందట, అలాగే నైట్ మొత్తం నిద్ర లేకపోయిన కూడా ఆ లొకేషన్ కు వెళ్లి సాంగ్ షూట్ చేశారట. ఇక అప్పుడు ఆ సినిమా షూటింగ్ లో చాలా ఇబ్బందిగా పాల్గొన్నట్టుగా కూడా ఆయన తెలియజేశాడు. అప్పుడు కలిగిన పరిస్థితిని బట్టి తను ఇంకెప్పుడు షూటింగ్ ఉన్న ముందు రోజు పార్టీలు చేసుకోవడం గాని, నిద్ర లేకుండా ఉండడం గానీ ఏది చేయకూడదు అని ఫిక్స్ అయ్యారట.

ఇక షూటింగ్ ఉన్న ముందు రోజు ఆయన కనీసం 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోతారట… అలా పోయినప్పుడే ఆయన ఆ సీన్ మీద గాని, ఆ షాట్ మీద గాని ఎక్కువ ఫోకస్ పెట్టి చేయగలనని నిద్ర లేకపోతే మనం షూట్ మీద సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేమని చెప్పి ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు షూట్ ముందు రోజు రెస్ట్ తీసుకుంటారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper