Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Photos » Disha patani mind blowing photo shoot goes viral

Disha Patani: బికినీలో జలకాలాడుతూ గుండెల్లో గుబులు రేపిన కల్కి హీరోయిన్… దిశా పటాని మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ వైరల్

దిశా పటాని మోడల్ కాగా దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె డెబ్యూ మూవీ లోఫర్. వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

Written By: S.Reddy , Updated On : May 8, 2024 / 10:22 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
1 / 7 బ్రహ్మకే దిమ్మ తిరిగే అందం దిశా పటాని సొంతం. ఈ జీరో సైజ్ బ్యూటీ గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తుంది. కఠిన వ్యాయామం చేసి కష్టపడి సాధించిన వయ్యారాలు ప్రదర్శిస్తుంది. బికినీ ధరించి బీచ్ లో దర్శనమిచ్చిన దిశా పటాని కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది.  Photo: Instagram

బ్రహ్మకే దిమ్మ తిరిగే అందం దిశా పటాని సొంతం. ఈ జీరో సైజ్ బ్యూటీ గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తుంది. కఠిన వ్యాయామం చేసి కష్టపడి సాధించిన వయ్యారాలు ప్రదర్శిస్తుంది. బికినీ ధరించి బీచ్ లో దర్శనమిచ్చిన దిశా పటాని కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. Photo: Instagram

2 / 7 దిశా పటాని మోడల్ కాగా దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె డెబ్యూ మూవీ లోఫర్. వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో టాలీవుడ్ కి దూరమైంది. Photo: Instagram

దిశా పటాని మోడల్ కాగా దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె డెబ్యూ మూవీ లోఫర్. వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో టాలీవుడ్ కి దూరమైంది. Photo: Instagram

3 / 7 అదే సమయంలో బాలీవుడ్ లో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హిందీ చిత్రాలు చేస్తూ అక్కడ సెటిల్ అయ్యింది. స్టార్ హీరోల చిత్రాల్లో దిశా పటాని ఆఫర్స్ పట్టేస్తుంది. స్టార్ హీరోయిన్స్ సరసన చేరింది. Photo: Instagram

అదే సమయంలో బాలీవుడ్ లో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హిందీ చిత్రాలు చేస్తూ అక్కడ సెటిల్ అయ్యింది. స్టార్ హీరోల చిత్రాల్లో దిశా పటాని ఆఫర్స్ పట్టేస్తుంది. స్టార్ హీరోయిన్స్ సరసన చేరింది. Photo: Instagram

4 / 7 కాగా దిశా పటాని చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం కల్కి లో దిశా పటాని నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ప్రధాన హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా దిశా పటాని చేస్తుంది. Photo: Instagram

కాగా దిశా పటాని చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం కల్కి లో దిశా పటాని నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ప్రధాన హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా దిశా పటాని చేస్తుంది. Photo: Instagram

5 / 7 సైన్స్ ఫిక్షన్ జానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ కల్కి మూవీలో నటించడం విశేషం. మే 9న విడుదల కావాల్సిన కల్కి జూన్ 27కి వాయిదా పడింది. దిశా పటాని పాత్రపై ఆసక్తి నెలకొని ఉంది. Photo: Instagram

సైన్స్ ఫిక్షన్ జానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ కల్కి మూవీలో నటించడం విశేషం. మే 9న విడుదల కావాల్సిన కల్కి జూన్ 27కి వాయిదా పడింది. దిశా పటాని పాత్రపై ఆసక్తి నెలకొని ఉంది. Photo: Instagram

6 / 7 అలాగే సూర్యకు జంటగా కంగువ చిత్రంలో దిశా పటాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాడు. Photo: Instagram

అలాగే సూర్యకు జంటగా కంగువ చిత్రంలో దిశా పటాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాడు. Photo: Instagram

7 / 7 కాగా హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా కాలం ఎఫైర్ నడిపింది దిశా పటాని. కొన్నాళ్లుగా అతనికి దూరంగా ఉంటుంది. కొత్తగా అలెగ్జాండర్ ఇల్లిక్ అనే మోడల్ తో రిలేషన్ పెట్టుకుంది. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. Photo: Instagram

కాగా హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా కాలం ఎఫైర్ నడిపింది దిశా పటాని. కొన్నాళ్లుగా అతనికి దూరంగా ఉంటుంది. కొత్తగా అలెగ్జాండర్ ఇల్లిక్ అనే మోడల్ తో రిలేషన్ పెట్టుకుంది. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. Photo: Instagram

S.Reddy

S.Reddy Author - OkTelugu

Web Title: Disha patani mind blowing photo shoot goes viral

Tags
  • Disha Patani
  • Instagram Pics
  • Photo Gallery
  • Photoshoot Stills
  • Viral Pics
Follow OkTelugu on WhatsApp

Related News

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.