https://oktelugu.com/
రాత్రి చాలా మంది లో దుస్తులు వేసుకొని పడుకుంటారు. కానీ ఇలా చేయకూడదట.

రాత్రి లో దుస్తులు వేసుకోకుండా పడుకునే వారు కొన్ని ప్రమాదాల నుంచి దూరం అవుతారట.

లో దుస్తులు వేసుకొని పడుకోవడం వల్ల పొట్ట మీద ప్రెజర్ పడుతుందట.

పొట్ట మీద ప్రెజర్ వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయట.

ప్రైవేట్ పార్ట్స్ లో ఫామ్ అయ్యే బ్యాక్టీరియా లో దుస్తులు వేసుకోవడం వల్ల మరింత పెరుగుతుందట.

ఈ బ్యాక్టీరియా వల్ల బాడీ నుంచి దుర్వాసన వచ్చే ఆస్కారం ఉంటుందట.

లో దుస్తులు వేసుకొని పడుకుంటే బ్లెడ్ సర్కూలేషన్ కూడా సరిగ్గా జరగదట.

ఎన్నో సమస్యలకు కారణం అవుతున్న ఈ లో దుస్తులను వేసుకోకుండా పడుకోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు.

Read more
Read more