హాట్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన రీతూ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ రాబట్టింది. జబర్దస్త్ లేడీ కమెడియన్ గా పలువురు టీమ్ లీడర్స్ తో పనిచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి గ్లామర్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. Photo: Instagram
ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడకుండా పొట్టి బట్టల్లో దర్శనమిస్తూ ఉంటుంది. Photo: Instagram
రీతూ చౌదరి హాట్ ఫోటోలపై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినా రీతూ పట్టించుకోదు. తాజాగా రీతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు హీట్ పుట్టిస్తున్నాయి.ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ మెరూన్ కలర్ లాంగ్ గౌన్ లో మెరిసిపోతూ కనిపించింది. Photo: Instagram
రీతూ అందం చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. మరోసారి ఆమె ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Photo: Instagram
ఈ లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు రీతూ హోస్ట్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న 'దావత్' షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షో పూర్తిగా అలాంటి కంటెంట్ తో రూపొందించారు. వచ్చిన గెస్టులను రీతూ పచ్చిబూతు ప్రశ్నలు అడుగుతూ రెచ్చిపోతుంది. యూట్యూబ్ ఛానల్ కావడంతో ఎటువంటి సెన్సార్ పరిమితులు లేవు. Photo: Instagram
దాంతో బూతు కంటెంట్ కి దావత్ షో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అమ్మడు నటిగా కూడా రాణించే ప్రయత్నం చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వ్యూహం వెబ్ సిరీస్లో ఆమె హీరో చెల్లి పాత్ర చేయడం విశేషం. ఆ మధ్య ఓ వ్యక్తి సోషల్ మీడియాలో రీతూ చౌదరి మార్పింగ్ ఫోటోలు పోస్ట్ చేశాడట. అతడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. తర్వాత బంధువులు బ్రతిమిలాడితే వదిలేసిందట. ఈ వీడియో రీతూ చౌదరి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. Photo: Instagram
Web Title: Ritu chaudhary glamorous looks goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com