రాశి ఖన్నా సమ్మర్ లో మరింత హీటెక్కిటిస్తుంది. టెంప్టింగ్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. అమ్మడు గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. తాజాగా రాశి ఖన్నా లోదుస్తులు లేకుండా హాట్ ఫోటో షూట్ చేసింది. Photo: Instagram
రాశి ఖన్నా గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఎంత ఉక్కపోత అయితే మాత్రమే ఆ బటన్స్ తీసేయడమేంటని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాశి ఖన్నా నుండి ఈ రేంజ్ గ్లామర్ షో ఊహించలేదని వాపోతున్నారు. Photo: Instagram
రాశి ఖన్నా మద్రాస్ కెఫే అనే హిందీ చిత్రం తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ వెంటనే తెలుగులో మనం చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. మనం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగులో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే. Photo: Instagram
దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రం తెరకెక్కించాడు. నాగ శౌర్యకు జంటగా రాశి ఖన్నా నటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. రాశి ఖన్నాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. టైరు టు హీరోల బెస్ట్ ఛాయిస్ అయ్యారు ఆమె. Photo: Instagram
అనూహ్యంగా ఎన్టీఆర్ తో ఛాన్స్ వచ్చింది. దర్శకుడు బాబీ ఆమెకు జై లవకుశ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. రాశి ఖన్నా నటించిన ఏకైన స్టార్ హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. జై లవకుశ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే మరలా ఆమెకు స్టార్స్ పక్కన ఛాన్సులు రాలేదు. Photo: Instagram
2019లో ఆమెకు వరుస హిట్స్ పడ్డాయి. ప్రతిరోజూ పండగే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నాగ చైతన్యకు జంటగా చేసిన వెంకీ మామ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. కెరీర్ ఊపందుకుటనున్న తరుణంలో రాశి ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది. ఆ మూవీ ప్లాప్ కావడం రాశి ఖన్నాకు మైనస్ అయ్యింది. Photo: Instagram
ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో తెలుగులో సినిమాలు లేవు. అయితే హిందీ, తమిళ్ భాషల్లో చిత్రాలు చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎదిగే ఆలోచనలు చేస్తుంది. ఆమె వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది. రాశి ఖన్నా కెరీర్ పర్లేదు అని చెప్పొచ్చు... Photo: Instagram
Web Title: Raashi khanna latest photoshoot pics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com