నిజంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్, పవన్ కలిసి నటిస్తే.... బాక్సాఫీస్ బద్దలు అయ్యేది. ఓ ఊహే ఎంతో గొప్పగా ఉంది. ఎప్పటికైనా ఈ కాంబోలో మూవీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. 2016లో విడుదలైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకుడు. రక్షిత్ శెట్టి-రష్మిక జంటగా నటించారు. కిరిక్ పార్టీ షూటింగ్ సెట్స్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.
విఘ్నేష్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే వారి ముఖాలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా వారిద్దరి కుమారులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి కృష్ణుడికి పూజలు చేస్తున్నట్టు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇండియా నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీ కోసం బలగం చిత్రాన్ని పంపారు. కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో లోని ఆస్కార్ జ్యూరీ సభ్యులు బలగం చిత్రాన్ని ఎంపిక చేయలేదు.
నిజానికి ఒకప్పుడు కమెడియన్లు గా మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మనందం లాంటి నటుడికి అరగుండు అనే క్యారెక్టర్ పెట్టి దాన్ని ఎలా నటిస్తే అది స్క్రీన్ మీద అద్భుతంగా పండుతుంది అనేది కూడా నటించి చూపించిన డైరెక్టర్ జంధ్యాల.
కంటెస్టెంట్స్ వారి దగ్గర ఉన్న కాయిన్స్ పెంచుకోవడానికి ,వారి ప్రత్యర్థులను ఓడించాల్సి ఉంటుంది,ఆట పూర్తయ్యే సమయానికి ఎవరి దగ్గరైతే ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటాయో వారు నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కన్టెండర్ గా నిలుస్తారు అని చెప్పాడు బిగ్ బాస్ .
ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పలువురు నిర్మాతలు, యువ దర్శకులు అరెస్టు అవడం కలకలం రేపుతోంది.
పూజా హెగ్డే సైన్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. విజయ్ దేవరకొండకు జంటగా దర్శకుడు పూరి జగన్నాధ్ స్టార్ట్ చేసిన జనగణమన నుండి నిర్మాతలు తప్పుకున్నారు. జనగణమన ఆగిపోవడంతో దాదాపు రూ. 5 కోట్లు పూజా నష్టపోయింది.
బాలకృష్ణ కెరీర్ లో మోస్ట్ క్లాసికల్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాలకృష్ణకు 50వది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా 1990 ఏప్రిల్ 27న రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కంటెస్టెంట్స్ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకుంటూ ఫైర్ పుట్టించారు . ఒకరినొకరు తిట్టుకుంటూ ,వాదించుకుంటూ రెచ్చిపోయారు . యావర్ ,గౌతమ్ మధ్య గొడవ హైలైట్ అయింది .
తాజాగా బాలయ్య ఎయిర్ పోర్టులో సింహం బొమ్మతో కూడిన బ్యాగ్ తగిలించుకుని కనిపించాడు. అది విపరీతంగా ఫ్యాన్స్ ని ఆకర్షించింది. ఒక సింహం మరో సింహాన్ని భుజాన వేసుకుని వెళుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
పచ్చబొట్టు పాట. దాదాపు దశాబ్దం తర్వాత ఈ పాటపై ఒక రీల్ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ రీల్ చూసి నవ్వకుండా ఉండలేరు. ఇద్దరు పిల్లలు..
కలర్స్ స్వాతి 1987 ఏప్రిల్ 19న రష్యాలో జన్మించింది. తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉండగా ఈమె అక్కడే పెట్టింది. దీంతో ఈమెకు స్వెత్లానా అని పేరు పెట్టారు. ఆ తరువాత వీరి కుటుంబం విశాఖపట్నంకు మారడంతో అక్కడ్ స్వాతి అని మార్చారు.
అయితే ఇటీవల మరలా పట్టాలెక్కించారు. హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు వరకు చిన్న షెడ్యూల్ చేస్తారు. అనంతరం హరీష్ శంకర్ ఇతర నటుల మీద సన్నివేశాలు చిత్రీకరిస్తారు.
అయితే అప్పటికే నాగార్జున కి అమలకి పెళ్లి అయి అఖిల్ కూడా పుట్టాడు.అయితే నాగార్జున కి టబు కి మధ్య మంచి ఇష్టం ఏర్పడటంతో ఇద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారు.
ఎక్స్ లవర్ గుర్తొచ్చి కన్నీరు పెట్టుకోగా... బయట ఉన్న ఆమె టీం రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వదిలారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక అని రాహుల్ కి అర్థమైంది.
హౌస్లో ముఖ్యంగా ఇద్దరు హైపర్ టెన్షన్ గాళ్ళు ఉన్నారు. ఒకటి గౌతమ్ కృష్ణ, మరొకరు ప్రిన్స్ యావర్. వీరిద్దరికీ అమర్ దీప్ కూడా తక్కువ కాదు.