Images source : google
పాలకు, ఖర్జూరాలకు సపరేట్ గుడ్ బేస్ ఉంది. వీటి వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
Images source : google
ఇక ఈ పాలలో ఖర్జూరాలను నానబెట్టి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి రోగాలకు దూరంగా ఉండవచ్చు.
Images source : google
ఈ మిశ్రమం వల్ల శక్తి కూడా వస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
Images source : google
పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మిశ్రమం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి.
Images source : google
ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ లభిస్తుంది. గోరువెచ్చని పాలల్లో మూడు ఖర్జూరాలను వేసి తినండి రక్తం పెరుగుతుంది.
Images source : google
ఇందులోని పొటాషియం, మెగ్నీషియం లు రక్తపోటును నియంత్రిస్తాయి. తద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Images source : google