సెంచూరియన్ వైభవ్ సూర్య వంశీ ఒక్కో మ్యాచ్ కు ఎంత తీసుకుంటాడంటే?

Images source : google

ఈ ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టు వైభవ్ సూర్యవంశీని 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.

Images source : google

ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడినందుకుగానూ సూర్యవంశీ 1.10 కోట్లు మ్యాచ్ ఫీజుగా అందుకుంటాడు.

Images source : google

ఒక్క మ్యాచ్ ఆడేందుకు వైభవ్ 15.35 లక్షలు వసూలు చేస్తున్నాడు. ఇందులో మ్యాచ్ ఫీజు 7.50 లక్షలు కావడం విశేషం.

Images source : google

ఆట ప్రకారం చూసుకుంటే 27 కోట్ల రిషబ్ పంత్ కంటే సూర్యవంశీ అత్యంత రిచెస్ట్ ప్లేయర్ గా ఉన్నాడు.

Images source : google

లక్నో జట్టు సారథిగా ఉన్న రిషబ్ పంత్ 9 ఇన్నింగ్స్ లలో 110 రన్స్ మాత్రమే చేశాడు.

Images source : google

రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ 98.21. సగటు 12.22 మాత్రమే.

Images source : google

రిషబ్ పంత్ తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఐదు సిక్సర్లు, 9 ఫోర్లు మాత్రమే బాదడం విశేషం. అంతేకాదు అతడి కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.

Images source : google