‘RRR’ release date out : నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం అయింది. కరోనా థర్డ్ వేవ్ తో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొత్త విడుదల తేదీతో చిత్ర బృందం కొత్త పోస్టర్ ను […]
Krithi Shetty Speaks About Bold Scenes : లక్కీ హీరోయిన్ గా కృతి శెట్టికి తెలుగు చిత్రసీమలో ఫుల్ నేమ్ వచ్చేసింది. పాపం ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ అంతా ఇప్పుడు కృతి పాపను చూసి కుళ్లుకుంటున్నారు. కృతి శెట్టి చాలా లక్కీ అని, తమకు రావాల్సిన అవకాశం ఆమెకు చాలా త్వరగా వచ్చిందని కొందరు హీరోయిన్లు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ కన్నడ భామ ఉప్పెన సినిమాతో కుర్ర హృదయాలకు గిలిగింతలు పెట్టింది. […]
Ravi Teja Mother: మాస్ మహారాజా రవితేజ తల్లిపై తూర్పుగోదావరి జిల్లా రామవరం పోలీసులు కేసు నమోదు కావడం అందర్నీ షాక్ కి గురి చేసింది. జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన ఘటనలో ఆమెతో పాటు మరొకరిపై ఈ కేసు నమోదు అయింది. సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ రవితేజ తల్లిపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పై విచారణ జరుగుతుంది. ఇంకా […]
Vishal saamanyudu movie trailer released : తమిళ స్టార్ హీరో విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన కొత్త సినిమా ‘సామాన్యుడు’. కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ఈ ట్రైలర్ చాలా బాగుంది. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ ను చూస్తుంటే ఇదొక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. మీకు […]
Sreeja Konidela Posts Emotional Message : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు నేడు. మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వరుణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా తన సోదరుడు వరుణ్ కి పుట్టిన […]
Coronavirus : టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఎన్టీఆర్ మెసేజ్ చేస్తూ.. ‘మామయ్య చంద్రబాబుగారు మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి. అలాగే నారా లోకేష్ కూడా త్వరగా కరోనా నుంచి బయటపడాలి’ అని ట్వీట్ చేశాడు. కరోనా బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, […]
Nagachaitanya: సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య మొహంలో నవ్వు మాయమైంది. పెద్దగా బయట కనిపించడమే మానేశాడు. సామ్‌తో రిలేషన్ మర్చిపోయేందుకు గ్యాప్ తీసుకున్న చైతూ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. సమంత కూడా ఇండస్ట్రీలో చాలా బిజీబిజీగా మారిపోయింది. అయితే, చాలా రోజుల తర్వాత నాగచైతన్య ఫేస్‌లో నవ్వులు విరబూసాయి. బంగార్రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా తండ్రి నాగార్జున స్టేజ్ పై మాట్లాడుతుండగా చైతూ మాత్రం సైలెంట్‌గా తాజా చిత్రంలో వన్ […]
Hrithik Roshan Birthday : బాలీవుడ్ లో ఎందరు స్టార్లు ఉన్నా.. హృతిక్ రోషన్ స్థాయి వేరు, అతనికి ఉన్న స్టార్ డమ్ వేరు. సినిమా హిట్ అయితే స్టార్లు అవుతారు. కానీ తన సినిమాలు వరుసగా ప్లాప్ అయినా హృతిక్ మాత్రం స్టార్ గానే ఉంటాడు. అందుకే స్టార్ హీరోకి పర్యాయపదం, గ్రీక్ గాడ్ కి మారు రూపంగా హృతిక్ నిలిచిపోయాడు. కాగా జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు. హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ‘విక్రమ్ వేద’ హీందీ రీమెక్ లో ఆయన […]
Janhvi Kapoor praises allu arjun : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప– ది రైజ్’ సినిమా జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఐతే, ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. బాలీవుడ్ ప్రముఖులందరూ ఈ సినిమాని చూస్తున్నారు. సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లతో పాటు కొంతమంది యంగ్ హీరోయిన్లు కూడా పుష్ప పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అతిలోకసుందరి గారాలపట్టి మరియు క్రేజీ […]
Varma: టాలీవుడ్లో వివాదాస్పద దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు పేరుంది. కాంట్రవర్సీలనే తన పబ్లిసిటీకి ఆయుధంగా మలుచుకుంటూ సినిమాలను తెరకెక్కించడంలో రాంగోపాల్ వర్మ దిట్టనే చెప్పొచ్చు. రాంగోపాల్ వర్మ సినిమాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాను తెరకెక్కించే విధానాన్ని చాలా మంది కొత్త దర్శకులు ఇన్పిరేషన్ గా తీసుకుంటారు. రాంగోపాల్ తొలి సినిమా ‘శివ’ దగ్గరి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన సంగీతానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాల్లోని పాటలకు మ్యూజిక్ చేయించుకుంటూ […]
హీరోయిన్ గా ఎంట్రీలోనే చైతు, అఖిల్ తో వరుసగా సినిమాలు చేసింది నిధి అగర్వాల్. కానీ గ్రాండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. దురదృష్టం అంటే నిధి అగర్వాల్ దే. ఇప్పటికీ చిన్నాచితకా సినిమాల కోసం కూడా తాపత్రయ పడాల్సి వస్తోంది. నిజానికి నిధి అగర్వాల్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా నిధి ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తమిళ హీరో శింభుతో నిధి ప్రేమాయణం నడుపుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి […]
Kalyan Krishna media chit chat : అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. ప్రస్తుతం కరోనా ఊపు ఎక్కువగా ఉంది కాబట్టి.. సినిమా పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా పోస్ట్ ఫోన్ కాలేదు కాబట్టి.. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. మరి ఆ విషయాలు ఏమిటో చూద్దాం. […]
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ తన స్టార్ డమ్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘దేవర శాంటా’ పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ ‘దేవర శాంటా’ పేరుతో ఇచ్చే క్రిస్మస్ గిఫ్ట్ గురించి ప్రకటన చేశాక, ఈ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవర శాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్ట్ లు పెట్టుకున్నారు గిఫ్ట్ […]
Movie ticket latest prices in Telangana : జగన్ ప్రభుత్వం దెబ్బకు ఏపీలో థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రేట్లను కావాలని భారీగా తగ్గించి 15 రూపాయలు, 30 రూపాయలు అంటూ సినిమాలను చంపేస్తుంటే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా 300 రూపాయల వరకు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. దాంతో మల్టిప్లెక్స్ లలో 250 టికెట్ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. అయితే, చిన్న సినిమాలకు అంత పెద్ద మొత్తం టికెట్ రేటు ఉంటే వర్కౌట్ కాదు అని మల్టీప్లెక్స్ ఓనర్లు నిర్ణయించుకున్నారు. అందుకే, మల్టీప్లెక్స్ ల్లో సినిమా […]
Nithin wife Shalini birthday celebrations : హీరో నితిన్ మంచి లవర్ బాయ్. అందుకే, తన భార్య శాలిని పుట్టినరోజును వెరైటీగా సెలబ్రేట్ చేసి ఆమెకు ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. శాలినికి కరోనా సోకడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంది. అయితే, నితిన్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే.. ఇంటిముందు గార్డెన్‌లో కేక్ కట్‌చేసి శాలినికి తన ప్రత్యేక విషెస్ చెప్పాడు. కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ శాలిని అనందంతో తెగ మురిసిపోయింది. ‘కరోనాకే […]
Boyapati Srinu: అఖండ ఘన విజయంతో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి భారీ ఊపు వచ్చింది. పైగా తెలుగు చిత్రసీమలోనే తాను పక్కా యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజాన్ని అని బోయపాటి మరోసారి ఘనంగా చాటుకున్నాడు. నిజానికి అఖండ రిలీజ్ కి ముందు బోయపాటికి డేట్లు ఇవ్వడానికి హీరోలు ఆలోచించారు. ఓ దశలో బన్నీ కూడా డేట్లు ఇస్తా అని ముందు మాట ఇచ్చి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. కానీ అఖండ రిలీజ్ అయి అఖండ […]
New Year 2022: కొత్త అంచనాలతో సినీ తారలందరూ 2022కు స్వాగతం పలికారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ పలు చిత్రబృందాలు కొత్తసినిమా పోస్టర్లు, వీడియోలతో నెటిజన్లకు సర్‌ప్రైజ్‌లు అందించింది. సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, లుక్స్‌తో సినీ ప్రేమికులు పండగ చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకుడు నుండి యువ కథానాయకుడు వరకు ఆయా చిత్రబృందాల వారి అప్‌డేట్స్ ని విడుదల చేశారు.మరి ఈ సందర్భంగా నెటిజన్లను ఆకర్షించిన సినిమా పోస్టర్లు ఏంటో చూసేదం పదండ.. Swathimuthyam […]