మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన జగన్

ఏపీ సీఎం జగన్‌ మూడో విడత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కర్నూలులో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 2019 నవంబర్ 14న విద్యాలయాలలో నూతన మార్పులు చేస్తూ నాడు నేడు కారక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్ ఈ రోజు ఆరోగ్య రంగంలో నాడు నేడు కాక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండేట్స్ (ఐపిహెచ్ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. 3దశలలో 3 ఏళ్ళలో […]

  • Written By: Neelambaram
  • Published On:
మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన జగన్


ఏపీ సీఎం జగన్‌ మూడో విడత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కర్నూలులో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 2019 నవంబర్ 14న విద్యాలయాలలో నూతన మార్పులు చేస్తూ నాడు నేడు కారక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్ ఈ రోజు ఆరోగ్య రంగంలో నాడు నేడు కాక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండేట్స్ (ఐపిహెచ్ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. 3దశలలో 3 ఏళ్ళలో ఈ కారక్రమం పూర్తి కానుంది.

ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు నేడు కారక్రమానికిగాను రూ.15,337 కోట్ల‌ ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఏరియా ఆస్పత్రులకు రూ.700 కోట్లు కేటాయిస్తున్నామని, సి హెచ్ సి ఆసుప్రత్రులకు 1212 కోట్లు, కొత్తగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనా ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. 25 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం.

సంబంధిత వార్తలు