Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 vs Devara: పుష్ప 2 vs దేవర సినిమాల్లో మ్యూజిక్ లో ఏ...

Pushpa 2 vs Devara: పుష్ప 2 vs దేవర సినిమాల్లో మ్యూజిక్ లో ఏ మూవీ పై చేయి సాధించబోతుందంటే..?

Pushpa 2 vs Devara: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి తెలుగు సినిమాలనే చెప్పాలి. ఇక ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా అలాగే ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర..ఈ రెండు సినిమాల మీద ఇండియా వైడ్ గా భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్, టీజర్స్ చూస్తుంటే ప్రేక్షకులు ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

ఇక వీటితో ఒక్కసారిగా ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ని అందుకోబోతున్నారనే విషయాలైతే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక పుష్ప మేనియా అయితే మామూలుగా లేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా అద్భుతమైన వ్యూయర్ షిప్ ను సంపాదించుకోవడమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆ సాంగ్ మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో సుకుమార్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా దేవి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దేవర సినిమాతో కూడా అనిరుధ్ మరోసారి పెద్ద మ్యాజిక్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు ఆయన మ్యూజిక్ అందించిన తెలుగు సినిమాలు కూడా పెద్దగా ఆదరణ అయితే పొందలేదు. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా కాగా, రెండోది నాని హీరోగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్… ఈ రెండు సినిమాలు కూడా భారీ ప్లాప్ లుగా మిగలడం వల్ల ఆయనకి తెలుగులో అయితే అంత మంచి ఆదరణ లభించడం లేదు. కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రం చాలా మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

అలాగే తన మ్యూజిక్ అండ్ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకుల్ని మైమరిపింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు దేవిశ్రీప్రసాద్, అనిరుధ్ లా మధ్య భారీ పోటీ అయితే నెలకొంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలి. అలాగే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలైతే జరుగుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper