OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ఈవెంట్స్ / Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu

Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu

Published by Admin On Friday, 31 December 2021, 13:25

Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu:  తెలుగు సంవత్సరం ఉగాదికి ప్రారంభమైతే.. ఆంగ్ల సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. పాశ్చాత్య సంస్కృతితో పడిపోయి కొట్టుకుంటున్న మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్నే ఫాలో అవుతున్నారు.ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండుగ.. డిసెంబర్ 31నాడు మందు, విందు ఉండాల్సిందే..పార్టీలు, పబ్బుల్లో వినోదాల్లో మునిగితేలాల్సిందే.. కేక్ కటింగులు, విషెస్ చెప్పుకుంటూ స్నేహితులతో చేసే ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.అలాంటి కొత్త సంవత్సరం రానే వస్తోంది. మరికొద్దిరోజుల్లోనే వచ్చే ఈ పండుగకు ఇప్పటి నుంచే అందరూ రెడీ అవుతున్నారు. ఆ సంబరాన్ని అంబరంగా చేసుకునేందుకు పోటీపడుతున్నారు.

Happy New Year 2022, wishes, quotes, images, Messages, Greetings in Telugu

Happy New Year 2022, wishes, quotes, images, Messages, Greetings in Telugu

పాత గుర్తులను నెమరేసుకుంటూ కొత్త జీవితానికి ఆరంభం పలుకుతూ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన గతం గత: గా వదిలేసి.. ఇక నుంచి కొత్త ఆలోచనలతో, కొంగొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నూతన సంవత్సరం సందర్భంగా కొందరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఈ ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో బంధువులు, మిత్రులు, స్నేహితులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొత్త సంవత్సరం ఆరంభమయ్యే ముందు కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా విషెష్ చెబితే ఎదుటివారిని ఆకట్టుకోగలిగిన వారవుతారు. ఈ నేపథ్యంలో మన ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పి వారి మనసులు దోచుకోండి.

Happy New Year 2022, wishes, quotes, images, Messages, Greetings in Telugu

Happy New Year 2022, wishes, quotes, images, Messages, Greetings in Telugu

Happy New Year Wishes Telugu 2022

1. ఈ సంవత్సరం మీకు అప్రతిహతమైన గెలుపునందించాలని కోరుకుంటూ..
2. గత గుర్తులను నెమరేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు
3. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..సరికొత్త విజయాలు అందించాలి.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి..
4. మధురమైన ప్రతీ క్షణం.. నిలుస్తుంది జీవితాంతం.. రాబోతున్న కొత్త సంవత్సరం ఇలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ..
5. దేవుడిని శాంతి, ఆనంతం మరియు ఆనందం యొక్క సమృద్ధి ఈ సంవత్సరంలో నిన్ను దీవించుగాక..
6. కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు తీసుకొని విజయం సాధించాలని కోరుకుంటూ…
7. గత సంవత్సరం ఇచ్చిన అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ..

Happy New Year 2022 Wishes For Your Lover

I am looking forward to the morning after New year’s Eve when I wake up next to you! Happy New Year!
I love you more today than I did in the years gone by, but not as much as I will in the years ahead. Happy New Year 2021!
If I had three wishes to make; I would wish to be with you always, to love you always and to have your heart always. Happy New Year!
Even though this wonderful year has come to an end, I wish to spend many more years with you. Happy New Year my love.

Happy New Year Quotes 2022

Happy New Year Quotes:
“The beginning of every New Year is always the best time to give another chance to your neglected talents!” – Mehmet Murat ildan
“Cheers to a new year and another chance for us to get it right.” – Oprah Winfrey
“Never leave anything out to dry as the sun comes up for the new year.” – Markus Zusak, I Am the Messenger
“New Year’s Day… now is the accepted time to make your regular annual good resolutions. Next week you can begin paving hell with them as usual.” – Mark Twain
“There is nothing magical about the flip of the calendar, but it represents a clean break, a new hope, and a blank canvas.” – Jason Soroski
“A new year … a fresh, clean start! It’s like having a big white sheet of paper to draw on! A day full of possibilities! It’s a magical world, Hobbes, ol’ buddy … let’s go exploring!” — Bill Watterson

Happy New Year Messages Telugu 2022

8. చల్లచల్లని వెన్నెల కాంతులు.. భవిష్యత్తుకు బంగారు బాటలు.. ప్రగతికి పరమపదసోపానాలు.
9. అందమైన మనసుతో ప్రకృతిలోని అందాలన్నీ సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాని కోరుకుంటూ..
10. సంవత్సరం కొత్తది.. ఆశలు కొత్తవి.. ఆలోచనలు కొత్తవి.. ఈ కొత్త సంవత్సరంలో మీ కలలను సాకారం చేసుకొని ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటూ..
11. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
12. మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితాంతం.. ఈ కొత్త సంవత్సరం..
13. ప్రతి సుమం సుగంధభరితం ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతి క్షణం ఆనందభరితం
14. నూతన ఆశయాలతో.. కొంగొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం..
15. ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం.. అవధులు లేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం..
16. ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్య కాంతుల వంటి విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
17. ప్రకృతిలోని అందాన్ని.. సున్నితమైన భావాన్ని.. అందమైన మనసును రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదించాలని కోరుకుంటూ..
18.గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే కొత్త సంవత్సరంలో మరెన్నో విజయాలను సాధించి మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
19. ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితి నిండిపోవాలి.
20. కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు వెళుదాం..
21. కష్టాలతో పోరాడి జీవితాలను సరిదిద్ధుకుందాం..
22. గత సంవత్సరం మిగిలిచిన చేదు గుర్తులను మరిచిపోదాం.. కొత్త సంవత్సం తెచ్చే ఆనందాలను ఆస్వాదిద్దాం..
23. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం..
24. కష్టాలెన్నైనా సరే.. సవాలెన్నైనా సరే.. కలిసి నిలుద్దాం.. కలబడదాం..
25. నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం..
26. చేసిన తప్పులను మరిచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో

Happy New Year Wishes Telugu 2022

Happy New Year Wishes Telugu 2022

Happy New year Greetings Telugu

Happy New Year Wishes Telugu 2022

Happy New Year Wishes Telugu 2022

 

Happy New Year Wishes Telugu 2022

Happy New Year Wishes Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

 

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes Telugu 2022

Happy New Year Wishes Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Happy New Year Wishes, Greetings, Images Telugu 2022

Also Read: Most Eligible Bachelor Movie Dialogues in Telugu

లైఫ్ స్టైల్

IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్: సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆ రెండు జట్ల చేతిలో.. సమీకరణాలు ఇవీ

Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏకంగా జీతాలు డబుల్

IPL 2022 Sunrisers Hyderabad: ఐపీఎల్: సన్ రైజర్స్ కు చావో రేవో.. ఏం జరగనుంది?

IPL 2022- RCB: ఆర్సీబీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందేనా?

Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?

Dinesh Karthik: స్పూర్తినిచ్చే కథ: తోటి క్రికెటర్ తో ఎఫైర్ పెట్టుకొని వెళ్లిపోయిన భార్య .. కృంగిపోయిన దినేష్ కార్తీక్ ఎలా సక్సెస్ బాట పట్టాడు?

Gautam Adani: అదానీ ప్రపంచంలోనే కుబేరుడిగా ఎందుకు ఎదుగుతున్నాడు? ఇంత డబ్బు ఎక్కడిది?

Illegal Affairs: ఏపీలో ఒక పురుషుడికి నాలుగు ఎఫైర్లు.. తెలంగాణలో ఎంతంటే?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Meera Jasmin: సీనియర్ హీరోయిన్ అందాల రచ్చ.. ఇంతలా ఆరబోత వెనుక కథేంటి?

Sarkaru Vaari Paata 4 days Collections: సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

Bengaluru Girls Fighting: స్కూల్లో అమ్మాయిల మధ్య డిష్యుం డిష్యుం.. వైరల్ అవుతున్న వీడియో

Road Accident – Balakrishna House: బాలయ్య ఇంటి గేటును ఆ లేడి ఎందుకు బద్దలు కొట్టింది?

Nalgonda Husband And Wife: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడు?

Pallavi: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి ఆత్మహత్యకు ఇదే కారణమా?

మరిన్ని చదవండి ...

గాసిప్

Sarkaru Vaari Paata: పాలిటిక్స్ లో ఇరుక్కొని ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

సర్కారివారి పాట సాంగ్ కూడా కాపీయేనా? తమన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో తెలుసా?

Twitter employees: ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. మస్క్ నిర్ణయంతో భయం?

Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Rajamouli Sye Movie: రాజమౌళి ‘సై’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

US Green Card: అమెరికాలోని ప్రవాస భారతీయులకు శుభవార్త… గ్రీన్ కార్డు జారీ వేగవంతం

Sree sitarama kalyanam in Canada  : సీతారామ కళ్యాణంతో పరవశించిన డుర్హం

Sri Sitaram’s kalyanam in Canada : ‘తాకా’ ఆధ్వర్యంలో కెనడాలో అంగరంగ వైభవంగంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Canada: కెనడాలో ‘సప్త ఖండ అవధానం”.. తెలుగు భాషకు గౌరవం.. రికార్డుల వెల్లువ

Ugadi festivals in Canada: కెనడాలో ‘తాకా’ ఆధ్వర్యంలో వైభవంగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC. Technology Support by CultNerds IT Solutions.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap