Ashu Reddy: స్లీవ్ లెస్ డ్రెస్ లో చెమటలు పట్టించే గ్లామర్… అషురెడ్డిని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే! వైరల్ పిక్స్
సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పేరు వచ్చింది. అనంతరం బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా రాణించకపోయినా హాట్ బ్యూటీ అనే ఫేమ్ రాబట్టింది.




