Samantha: సాధారణంగా మన అమ్మాయిలు పెళ్లి కాకముందు కాస్త శృతి మించి డ్రెస్సులు వేసుకొని పెళ్లి కాగానే పద్ధతిగా చీరలోకి మారిపోతారు. సంప్రదాయబద్దంగా మెసులుతారు. కానీ మన సమంత పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా ఒకేలా ఉంది. పెళ్లి తర్వాత డోస్ కూడా పెంచింది. అయితే ఏమైందో ఏమోకానీ నాగచైతన్యతో సమంత విడాకులు అయిపోయారు.
ఇన్నాళ్లు పెళ్లి అనే బంధంలో ఇరుకున్న సమంత కొన్ని రోజులు ఆ బాధను దిగమింగుకొని పుణ్యక్షేత్రాలంటూ ఫ్రెండ్స్ కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేసింది. ఇక ఆ తర్వాత విడాకుల సంగతి పక్కనపెట్టి గ్లామర్ షో చేస్తోంది. పూర్తిగా హద్దులు లేకుండా ఎక్స్ పోజింగ్ కు సై అంటోంది.
Also Read: Akhanda 2: అఖండ 2 గురించి అభిమానులకు సెన్సేషనల్ న్యూస్
క్యూట్ గా.. అందంగా కనిపించిన సమంత ఇప్పుడు అంగాంగ ప్రదర్శన చేస్తూ నెటిజన్లకు కన్నుల విందు చేస్తోంది. పలు హాట్ ఫొటో షూట్ లలోనూ పాల్గొని హీట్ పెంచుతోంది.
తాజాగా సమంత ‘క్రిటిక్స్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరైంది. ఈ వేడుకలో సమంత క్లీవేజ్ షో చేసి రచ్చ చేసింది. ఈమె వస్త్రాధారణ బాగా హైలెట్ అయ్యింది. అందాలన్నీ పరిచేసి చూపరులను తనవైపు తిప్పుకుంది. ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ కు గాను సమంత ఈ అవార్డ్ అందుకుంది. అయితే తన డ్రెస్, క్లీవేజ్ షోతో రెచ్చిపోయి బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది.
ఈ వేడుకలో సమంత క్లీవేజ్ షో మామూలుగా లేదని అటు నెటిజన్లు, షోకు వచ్చిన జనాలు చెవులు కొరుక్కున్నారు. బాలీవుడ్ జనాలను తన వైపుకి తిప్పుకోవడానికి ఆమె ఇలా క్లీవేజ్ షోలతో రెచ్చిపోయినట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత క్లీవేజ్ షో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read:Ram Gopal Varma- Cheating Case: వర్మ పై 420 కేసు.. అలాగే మరో మూడో కేసులు కూడా !