Diabatic People Can Eat Egg: దేశంలో షుగర్ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్లు తీసుకునే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల వైరస్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. డయాబెటిస్ బారిన పడిన వాళ్లు ఆహారంలో మార్పులతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి హాని ఉండని ఆహారాన్ని తీసుకుంటే మంచిది. షుగర్ పేషెంట్లకు కోడిగుడ్డు తినే […]
Kidney Stones: మనలో చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తూ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. పొత్తికడుపులో నిరంతర నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, వికారం,బలహీనత, మైకం, ఇతర లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ల సమస్య కారణం కావచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. […]
Ashadam Masam: ఆషాడ మాసం రాగానే మహిళల్లో చాలామంది గోరింటాకు పెట్టుకుంటారు. మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఆషాడంలో కాళ్లు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడంతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు. సాధారణంగా ఆషాడంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయనే సంగతి తెలిసిందే. వాతావరణంలో మార్పుల వల్ల ఆషాడంలో సూక్ష్మ క్రిములు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా పడటం వల్ల బయట వాతావరణం చల్లగా […]
Skin: మంచి ఆరోగ్యానికి చర్మం యవ్వనంగా కనిపించడం కూడా ఒక సంకేతం అనే సంగతి తెలిసిందే. మాయిశ్చరైజింగ్, టోనింగ్ తో పాటు మరికొన్ని పద్ధతులను పాటించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. చర్మ రకాన్ని బట్టి ఉత్పత్తులను వినియోగించాలి. ఎండలో వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ వినియోగించాలి. చర్మానికి హాని చేసే కెమికల్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖం, శరీరం […]
ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలపై పెళ్లికి సంబంధించి ఒత్తిడి పెరుగుతోంది. 26, 27 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకోవాలని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి ఆలస్యమైతే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వాస్తవాలను గమనిస్తే మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం వల్ల జీవితంలో ఏదో మిస్సైన […]
Tea Effect: మనలో చాలామందికి ప్రతిరోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. అలసటను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులు ఎక్కువగా టీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఎక్కువగా టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తయారు చేసిన టీని మళ్లీమళ్లీ వేడి చేసుకుని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీమళ్లీ వేడి చేసిన టీలో పోషకాలు ఉండవు. మళ్లీమళ్లీ వేడి చేసిన టీ తాగడం వల్ల అల్సర్ […]
Public Toilet:అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా పనిమీద బయటకు వెళ్లిన సమయంలో టాయిలెట్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త బట్టలను కొనుగోలు చేయడానికి వెళ్లిన సమయంలో ట్రయల్ రూమ్ ను తప్పనిసరిగా వినియోగించాలి. అయితే కొందరు కీచకులు ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాల సహాయంతో పబ్లిక్ టాయిలెట్స్ లో, ట్రయల్ రూమ్ లో వీడియోలు చిత్రీకరించే ఛాన్స్ ఉంది. కొంతమంది ప్రైవేట్ వీడియోలను షూట్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న […]
Devotional Tips: మనలో చాలామందికి దైవభక్తి ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ కొంత సమయం పాటు దేవునికి పూజలు చేయడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం సమయంలో శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. విష్ణుమూర్తి స్థితికారకుడు కాగా శివుడు లయకారకుడు అనే సంగతి […]
Devotional Tips: మనలో చాలామంది ఎంతో ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఆంజనేయ స్వామి గుళ్లు ఉన్నాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా మహిళలు స్వామివారిని తాకడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి భక్తులు స్వామికి ఏమైనా సమర్పించాలని […]
Lord Shiva: సాధారణంగా మనం శివాలయాలకు వెళ్లినప్పుడు చాలా మంది భక్తులు హర హర మహాదేవ అని స్వామి వారిని నమస్కరించడం చూస్తుంటాము. ఇక వారణాసిలో అయితే ఎక్కువగా మనకు ఇదే మంత్రం వినబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ మంత్రంతో స్వామివారిని పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. అంతేకానీ హరహరమహదేవ అనే పేరుతో స్వామివారిని ఎందుకు పూజించాలి అనే విషయం గురించి చాలా మందికి తెలియదు. మరి స్వామి వారిని నమస్కరించి ముందు […]