Tollywood: ఈ శుక్రవారం థియేటర్ల లోకి మూడు చిత్రాలు రాబోతున్నాయి – కానీ, చూసేవాడే లేడు.
మంచు విష్ణు సినిమాకు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా – చేతులు కాళ్ళు ఊపడానికి కూడా ప్రభుదేవా అవసరమా ?
1000 కోట్ల క్లబ్ లో “కేజీయఫ్ చాప్టర్ 2” – ఇది ఆచార్యకి అవమానం.
ఎన్టీఆర్ నెక్స్ట్ స్క్రిప్ట్ పై కొరటాల బిజీ – మరి ఇప్పటికైనా బిజీ కాకపోతే.. ఎన్టీఆర్ సినిమా తర్వాత ఇక ఖాళీ కావాల్సి వస్తోంది.
నాగ శౌర్య పాట ‘ఏముంది రా’ – బాగుంది, కానీ హిటే డౌట్.
Also Read: Benefits For N.T.R: ఆచార్య ప్లాప్ ఎన్టీఆర్ కు కలిసొచ్చేలా ఉంది !
‘కాఫీ విత్ కరణ్’ షో పై కరణ్ సంచలన నిర్ణయం – పేరులోని సంచలనం.. షోలో ఉండదు లేండి.
ఓటీటీలకు అమ్మమ్మలాంటి మరో కొత్త ఓటీటీ – ఈ వార్త కూడా అమ్మమ్మ కాలం నాటిదే.
ట్రాన్స్ ఉమెన్ పైనా ఫ్యాషన్ డిజైనర్ లైంగిక దాడి – మరి ఎందుకు ఆలస్యం.. పోలీసులూ అతని పై దాడి చేసేయండి.
బండ్లన్న హీరోగా కొత్త జర్నీ ఫలిస్తుందా ? – కమెడియన్ గానే బండ్లన్నకి జర్నీలేదు, ఇక హీరోగా ఏముంటుంది కామెడీ కాకపోతే.
మిల్కీ బ్యూటీ తమన్నా సిల్వర్ తమన్నాల మారిపోయింది – వయసు అయిపోయింది కాబట్టి.. ఇక ఏదొక రకంగా మారాలి కదా.
12 ఏళ్ల వయసులో పూజా గుండె ముక్కలయ్యిందట – మరీ ఇంకా ఎలా బతికి ఉంది ? ఐతే, దీని పై సైంటిస్ట్ లు పరిశోధన చేయాలి.
‘సర్కారు వారి పాట’ విషయంలో అసంతృప్తిగా మహేష్ – మహేష్ సంతృప్తిగా ఉన్నా యాంటీ ఫ్యాన్స్ ఉండనీవ్వరు లేండి.
Also Read:RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్.. కానీ ఒక షరతు !