Janhvi Kapoor: జాన్వీ అదరహో అందాలు.. వివరించగలమా నీ సొగసులు
Janhvi Kapoor: జాన్వీ దేవర సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయింది. ఇక దేవర మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ఉలఝ్.
Janhvi Kapoor overdose treat viral on social media
అందాల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. అమ్మ అందాన్ని కలబోసుకున్న జాన్వీ తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకుంది. Photo: Instagram
జాన్వీ దేవర సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయింది. ఇక దేవర మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ఉలఝ్. Photo: Instagram
స్పై త్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. ఇందులో ఈమె ఇండియా తరపున లండన్ లో హై కమిషనర్ గా కనిపించనుంది. Photo: Instagram
ఈ స్పై థ్రిల్లర్ ట్రైలర్ మాత్రమే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తం మీద దేవర, ఉలఝ్ సినిమాలతో ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను ఇవ్వడానికి సిద్దం అయింది అన్నమాట అమ్మడు. Photo: Instagram
కానీ ఈ డ్రెస్ లో చూశారా అందంతో కట్టిపడేస్తుంది కదా. టాప్ టూ బాటమ్ కూడా ఎక్కడ చిన్న మచ్చ కూడా లేనట్టుగా ఎంత అందంగా కనిపిస్తుంది కదా.. తల్లి పొడవు, ఫిట్‌నెస్ ను సొంతం చేసుకొని మరీ పుట్టింది అంటున్నారు నెటిజన్లు. Photo: Instagram
తన అందచందాలతో కవ్విస్తూ కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతోంది జాన్వీ పాప. అందాల వడ్డింపులో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు అమ్మడు. తన ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. Photo: Instagram
పరువాల ప్రదర్శణతో పిచ్చెక్కిస్తుంది కదా. ఇదిలా ఉంటే రీసెంట్ గా బేబీ ముఖేష్ అంబానీ ఇంట అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో కూడా మెరిసింది. Photo: Instagram
ఎద అందాల షోతో కుర్రకారును సెగలు పుట్టిస్తూనే మరోవైపు గ్లామర్ డోస్ అమాంతం పెంచేసి కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక అమ్మడు అభిమానులకు అయితే పండగ అనుకోండి. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.