Exclusive Interview With Ramya Sri : ఇండస్ట్రీలోనే 9 భాషలకు సంబంధించి 400 సినిమాలు చేసి సినిమా పరిశ్రమనే ఒక ఊపు ఊపేశారు. ఇప్పుడు తాజాగా నాలుగేళ్ల నుంచి వైసీపీ పార్టీలో ఉన్నారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు అగ్గిరేపుతున్నాయి. జగన్ వర్సెస్ పవన్ ఎపిసోడ్ యమ రంజుగా సాగుతోంది. అంత వివాదాస్పదాల మధ్య నడుస్తున్న ఈ రాజకీయాల్లో ఈ నటి ఇప్పటివరకూ బయటకు రాలేదు.
వైసీపీ పార్టీలోనే ఉన్న రమ్యశ్రీ ‘రమ్య హృదయాలయ’ అనే ఫౌండేషన్ ను నడిపిస్తూ సేవా హృదయంతో ముందుకెళుతున్నారు. సీనియర్ నటి రమ్యశ్రీతో ‘ఓకే తెలుగు’ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను మీకోసం కింది వీడియో ఇస్తున్నాం..