ఉగాదికి పవన్ కళ్యాణ్ స్పెషల్ కానుక..
రెండేళ్ల విరామం తరువాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు, ఫస్ట్ లిరికల్ సాంగుకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమన్ అద్భుతమైన సంఘాతం అందించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఉగాది కానుకగా మార్చి […]

రెండేళ్ల విరామం తరువాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు, ఫస్ట్ లిరికల్ సాంగుకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమన్ అద్భుతమైన సంఘాతం అందించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా టీజర్ ను ఉగాది కానుకగా మార్చి 25 న విడుదల చేయబోతున్నారు. కాగా చాలా కాలం తరువాత పవన్ సినిమా టీజర్ విడుదల కావడంతో అభిమానులకు ఆ రోజు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఇక మే 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీఎత్తున విడుదల కోబోతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.