Anasuya Bharadwaj: పుట్టినరోజు వేళ బట్టల సైజు మరీ తగ్గించేసిన అనసూయ… టెంప్టింగ్ హాట్ లుక్ వైరల్
ఎల్లో కలర్ టాప్, డెనిమ్ షార్ట్ ధరించి సూపర్ గ్లామరస్ గా ఆమె దర్శనం ఇచ్చారు. అనసూయ లుక్ టెంప్ట్ చేసేలా ఉంది.
Written By:
S Reddy , Updated On : May 16, 2024 4:48 pm
Anasuya Bharadwaj Turns Up The Heat
Follow us on
యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల జన్మదినం జరుపుకుంది. 1985 మే 15న జన్మించిన అనసూయ 39వ ఏట అడుగుపెట్టింది. పుట్టినరోజు వేడుకల కోసం అనసూయ చల్లని కొండ ప్రాంతానికి వెళ్ళింది. కుటుంబ సభ్యులతో పాటు వెకేషన్ ప్లాన్ చేసింది. బర్త్ డే టూర్ లో అనసూయ ధరించిన బట్టలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. Photo: Instagram
ఎల్లో కలర్ టాప్, డెనిమ్ షార్ట్ ధరించి సూపర్ గ్లామరస్ గా ఆమె దర్శనం ఇచ్చారు. అనసూయ లుక్ టెంప్ట్ చేసేలా ఉంది. అనసూయ ఫోటోలను చూసి నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. అనసూయ అందాలను సొంతం చేసుకున్న సుశాంక్ భరద్వాజ్ అదృష్టవంతుడు అని కామెంట్ చేస్తున్నారు. అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Photo: Instagram
తనపై ప్రేమాభిమానులు కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. భర్త సుశాంక్, ఇద్దరు కొడుకులతో ఈ బర్త్ డే టూర్ ఎంజాయ్ చేస్తుంది అనసూయ. కుటుంబంలోని ప్రతి ఒక్కరు బర్త్ డేను ఇలానే ప్రత్యేకంగా జరుపుతుంది అనసూయ. ఆమె ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సమయాన్ని ఖచ్చితంగా కేటాయిస్తుంది. ఆ విషయంలో అనసూయను మెచ్చుకోవాల్సిందే. ఫ్యామిలీ అంటే ఆమెకు ఎనలేని అభిమానం. Photo: Instagram
మరోవైపు అనసూయను బుల్లితెర ఆడియన్స్ మిస్ అవుతున్నారు. కారణం… ఆమె జబర్దస్త్ తో పాటు యాంకరింగ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. పూర్తి స్థాయి నటిగా రాణించాలని భావిస్తున్నారు. గత ఏడాది అనసూయ అరడజను సినిమాలు చేశారు . ఒక్కో మూవీలో ఒక్కో రకమైన విలక్షణ పాత్ర చేసింది. విమానం చిత్రంలో అనసూయ వేశ్య పాత్ర చేయడం విశేషం. Photo: Instagram
అనసూయ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. బర్త్ డే పురస్కరించుకుని అనసూయ లుక్ విడుదల చేశారు. లేడీ విలన్ గా డీగ్లామర్ గెటప్ లో భయపెట్టింది అనసూయ. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. దాక్షాయణి పాత్రలో మరోసారి విలనిజం పండించనుంది అనసూయ. Photo: Instagram