spot_img
Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశి వారికి శివుడి అండదండలు..

Horoscope Today: ఈ రాశి వారికి శివుడి అండదండలు..

Horoscope Today: 2024 మే 20 శనివారం రోజున ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారిపై శివుడి అనుగ్రహం ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. 2 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మంచి రాబడి ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం. జీవిత భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు.

వృషభ రాశి:
ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి. ఆదాయం పెరిగినా.. ఖర్చులను నియంత్రించాలి.

మిథున రాశి:
ఈరాశి వారు ఈరోజు ప్రశాంతంగా గడిపేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు శుభవార్త వింటారు.

కర్కాటక రాశి:
చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆదాయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేయాలి.

సింహారాశి:
ఈ రాశి వారికి ఈరోజు శివానుగ్రహం ఉంటుంది. అయితే కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

కన్య రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆదాయం పెరిగే అవకాశలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి.

తుల రాశి:
ఆరోగ్యంపై శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులుకెరీర్ కు సంబంధించిన సమాచారం అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి:
కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలపై ఆందోళన చెందుతారు.

ధనస్సు రాశి:
వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

మకర రాశి:
ఉద్యోగులు పదోన్నతికి సంబంధించి సమాచారం అందుకుంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు కేసుల గురించి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి:
కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

మీనరాశి:
పెట్టుబడుల విషయంలో శుభవార్త వింటారు. ఆహారపై అలవాట్లను నియంత్రించుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper