OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / లైఫ్‌స్టైల్ / IPL 2022: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..

IPL 2022: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..

Published by Mallesh On Tuesday, 11 January 2022, 17:41

IPL 2022: క్రికెట్ లవర్స్ ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని అతి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా వేలం వాయిదా వేయడంతో పాటు ఐపీఎల్ టోర్నీని పూర్తిగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించాలని అనుకుంటుందట.

IPL 2022

IPL 2022

ఈ క్రమంలోనే టైటిల్ స్పాన్సర్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసేసుకుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా మ‌న దేశానికే చెందిన‌ టాటా గ్రూప్ సంస్థ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చ‌ర్చించి ఈ డెసిషన్ తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది అనగా రెండేళ్ల పాటు టాటా సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా ఉండబోతున్నది.

Also Read: మేఘాలు ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసా?

2020లో చైనా దేశంతో భారత్‌కు సరిహద్దు వివాదం నెలకొని ఉండటంతో ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్నటువంటి వివోను తొలగించాలని అప్పటి నుంచి డిమాండ్స్ ఉన్నాయి. కాగా, తాజగా చైనీస్ కంపెనీ వివో స్పాన్సర్ షిప్ నుంచి తప్పకోబోతున్నది. వివో కంపెనీకి ఉన్న ఒప్పందం ప్రకారం ఇంకా రెండేళ్ల పాటు స్పాన్సర్ షిప్ లో ఉండాల్సింది. కానీ, వివో తప్పుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ పది జట్లతో జరగనుంది. 2011 త‌ర్వాత ఐపీఎల్ ఇలా మ‌ళ్లీ 10 జ‌ట్ల‌తో జరగబోతున్నది.

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది అనగా ఈ సారి కూడా ఐపీఎల్ సమ్మర్ లోనే ఉండబోతున్నది. ఇందుకోసంగాను ఇప్పటికే కొన్ని కొత్త జట్లు కలవబోతున్నాయి. లక్నో, అహ్మదాబాద్ కలవనున్నాయి. ఇక ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా కూడా పూర్తి అయింది. కొత్త జట్లు అనగా లక్నో, అహ్మదాబాద్ తమ రిటెన్షన్ ఆటగాళ్లను ఎంచుకోవడానికిగాను బీసీసీఐ ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఇప్పటి వకు ఎటువంటి షెడ్యూల్ ఖరారు చేయలేదు. కానీ, వచ్చే నెల మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం జరిగే చాన్సెస్ అయితే ఉన్నాయి. ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్ స్టార్ట్ కానుంది.

Also Read: అమెరికా ఆరోగ్యవ్యవస్థకే చుక్క‌లు చూపిస్తున్న‌ క‌రోనా.. రాబోయే రోజుల్లో పీక్ స్టేజ్‌కి..

లైఫ్ స్టైల్

IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్: సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆ రెండు జట్ల చేతిలో.. సమీకరణాలు ఇవీ

Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏకంగా జీతాలు డబుల్

IPL 2022 Sunrisers Hyderabad: ఐపీఎల్: సన్ రైజర్స్ కు చావో రేవో.. ఏం జరగనుంది?

IPL 2022- RCB: ఆర్సీబీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందేనా?

Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?

Dinesh Karthik: స్పూర్తినిచ్చే కథ: తోటి క్రికెటర్ తో ఎఫైర్ పెట్టుకొని వెళ్లిపోయిన భార్య .. కృంగిపోయిన దినేష్ కార్తీక్ ఎలా సక్సెస్ బాట పట్టాడు?

Gautam Adani: అదానీ ప్రపంచంలోనే కుబేరుడిగా ఎందుకు ఎదుగుతున్నాడు? ఇంత డబ్బు ఎక్కడిది?

Illegal Affairs: ఏపీలో ఒక పురుషుడికి నాలుగు ఎఫైర్లు.. తెలంగాణలో ఎంతంటే?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Meera Jasmin: సీనియర్ హీరోయిన్ అందాల రచ్చ.. ఇంతలా ఆరబోత వెనుక కథేంటి?

Sarkaru Vaari Paata 4 days Collections: సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

Bengaluru Girls Fighting: స్కూల్లో అమ్మాయిల మధ్య డిష్యుం డిష్యుం.. వైరల్ అవుతున్న వీడియో

Road Accident – Balakrishna House: బాలయ్య ఇంటి గేటును ఆ లేడి ఎందుకు బద్దలు కొట్టింది?

Nalgonda Husband And Wife: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడు?

Pallavi: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి ఆత్మహత్యకు ఇదే కారణమా?

మరిన్ని చదవండి ...

గాసిప్

Sarkaru Vaari Paata: పాలిటిక్స్ లో ఇరుక్కొని ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

సర్కారివారి పాట సాంగ్ కూడా కాపీయేనా? తమన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో తెలుసా?

Twitter employees: ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. మస్క్ నిర్ణయంతో భయం?

Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Rajamouli Sye Movie: రాజమౌళి ‘సై’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

US Green Card: అమెరికాలోని ప్రవాస భారతీయులకు శుభవార్త… గ్రీన్ కార్డు జారీ వేగవంతం

Sree sitarama kalyanam in Canada  : సీతారామ కళ్యాణంతో పరవశించిన డుర్హం

Sri Sitaram’s kalyanam in Canada : ‘తాకా’ ఆధ్వర్యంలో కెనడాలో అంగరంగ వైభవంగంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Canada: కెనడాలో ‘సప్త ఖండ అవధానం”.. తెలుగు భాషకు గౌరవం.. రికార్డుల వెల్లువ

Ugadi festivals in Canada: కెనడాలో ‘తాకా’ ఆధ్వర్యంలో వైభవంగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC. Technology Support by CultNerds IT Solutions.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap