Trivikram-Mahesh Babu Movie: మహేష్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్ పై ఫాన్స్ కి అదిరిపోయ్యే న్యూస్

Trivikram-Mahesh Babu Movie: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి..ఈ మూవీ లో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా […]

  • Written By: Neelambaram
  • Published On:
Trivikram-Mahesh Babu Movie: మహేష్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్ పై ఫాన్స్ కి అదిరిపోయ్యే న్యూస్

Trivikram-Mahesh Babu Movie: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి..ఈ మూవీ లో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది..

Triviram-Mahesh Babu Movie

SSMB 28

అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

Trivikram-Mahesh Babu Movie

Trivikram, Mahesh Babu

అదేమిటి అంటే ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు అనే సంగతి మన అందరికి తెలిసిందే..కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ తన కొత్త సినిమాకి సంబంధించిన న్యూస్ అభిమానులకు చెప్తూ వచ్చే ఆనవాయితీ ఎప్పటి నుండో ఉంది..ఈసారి కూడా అలాంటిదే చెయ్యబోతున్నాడు అట..ఈ నెల 31 వ తారీఖున మహేష్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..

Trivikram-Mahesh Babu Movie

Trivikram-Mahesh Babu Movie

Also Read: Mahesh Babu: దటీజ్ సూపర్ స్టార్.. హ్యాట్సాఫ్ టు మహేష్ బాబు.. నువ్వు దేవుడివి సామీ !

అంతే కాకుండా రాజమౌళి తో మహేష్ బాబు చెయ్యబొయ్యే సినిమాకి సంబంధించిన వివరాలు కూడా ఆరోజే తెలియనున్నాయి అని తెలుస్తుంది..అలా మహేష్ బాబు అభిమానులకు ఒక్కే రోజు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు అన్నమాట..ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..

Trivikram-Mahesh Babu Movie

Mahesh, Rajamouli

కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని ఆ చిత్ర నిర్మాతలు ఇటీవలే ఒక్క పోస్టర్ ని విడుదల చేసారు..మాములు పనిదినాలలో కూడా ఈ సినిమా డీసెంట్ వసూళ్లను రాబడుతూ మహేష్ కి ఫామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంటుందో నిరూపించింది ఈ చిత్రం..ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా వసూళ్లు ఎక్కడి వరుకు వెళ్లి ఆగుద్దో చూడాలి.

Trivikram-Mahesh Babu Movie

Sarkaru Vaari Paata

Also Read: Rajanna Movie Child Artist: రాజన్న మూవీలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
Recommended Videos:


Tags

    follow us