2022లో అమెరికా జనాభాలో వలసదారుల వాటా 13.9 శాతంగా నమోదైంది. అంటే కేవలం కేవలం 0.7 శాతం పెరిగింది. 1990 నుంచి ఇప్పటి వరకు వలస దారుల సంఖ్య 76% తగ్గింది.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ కు మైకేల్ గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మైఖేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఈనెల ఢిల్లీలో జరిగిన జి20 సమావేశాలకు ముందే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లతో కూడిన "ఫైవ్ ఐస్" నిఘా వ్యవహారాల కూటమిని ట్రూడో సంప్రదించారు..
పంజాబ్లో కరడుగట్టిన నేరస్తుడిగా ముద్రపడిన సుఖా నేరముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సుఖా పై హత్య, హత్యా ప్రయత్నం, దోపిడి వంటి 18 కేసులు నమోదయ్యాయి.
కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం 338 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి 157 స్థానాలు వచ్చాయి. ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీకి 121 సీట్లు, బ్లాక్ క్యూబో కోయిస్ 32, న్యూ డెమోక్రటిక్ పార్టీ 24 సీట్లు గెలుచుకున్నాయి.
కెనడాలో ఉన్న ఓ సిక్కు పౌరుడు హత్యకు గురికావడం, అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ట్రూడో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్య లు చేయడం.. ఆ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉన్నట్టు మా ట్లాడటం కలకలం రేపింది.
ప్రస్తుతం ట్రంప్ మరణించినట్లు పోస్ట్ అయిన ఆయన కుమారుడి ఖాతా నుంచి పోస్టు అయిన ట్వీట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విదేశాలు దౌత్యాధికారులను బహిష్కరించుకున్న నేపథ్యంలో వాణిజ్య సంబంధాలకు సంబంధించి చర్చ మొదలైంది. ఈ ఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం 816 కోట్ల డాలర్లకు చేరుకుంది.
పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రామస్వామి 38 సంవత్సరాలకే అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తర భారత ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ మహిళను పెళ్లాడిన రామస్వామి..
డోక్లాం సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య వివాదం చెలరేగింది. అప్పట్లో కూడా ఇరు దేశాల సైనికులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈసారి కూడా చైనా దేశ సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామితో లోకేష్ లైవ్ డిబేట్ కు కూర్చున్నారు. సాధారణంగా ఆర్నాబ్ తో డిబేట్ అంటే రాజకీయ పార్టీల నేతలు ముందుకు రారు.
తూర్పు లిబియా మంత్రి మహ్మద్ అబు–లమౌషా మాట్లాడుతూ.. ‘మధ్యధరా సముద్రంలో తలెత్తిన డేనియల్ తుఫాను ఇంతటి భీభత్సాన్ని సృష్టించింది.
కిమ్ ప్రయాణించిన రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముదురు పచ్చ రంగులో ఉన్న ఈ రైలు పేరు తయాంఘో. అంటే కొరియాలో సూర్యుడు అని అర్థం. నార్త్ కొరియా ఫౌండర్ కిమ్ ఇల్ సంగ్‌కు గుర్తుగా దీనికి ఈ పేరును పెట్టారు.
ఇరుదేశాల అధ్యక్షులు రష్యాలో భేటీ అయినప్పటికీ.. ఎక్కడ సమావేశం అయ్యారనే ప్రాంతాన్ని మాత్రం ఇరుదేశాలు చాలా గోప్యంగా ఉంచాయి. వ్లాది స్వోస్టాక్ లో ఇద్దరూ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
భారత్ నుంచి వయా గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ లోని ఏ నగరానికైనా రవాణాను వేగవంతం, సులభతరం చేసే చారిత్రాత్మక నిర్ణయానికి జీ_20 సదస్సు వేదిక అయింది
తరగని భూదాహంతో తన చుట్టూ ఉన్న దేశాలను " సలామీ స్లైసింగ్" (కొంచెం కొంచెం, అనకా ఆ భూభాగాన్ని తనదిగా క్లెయిమ్ చేసుకోవడం) విధానంలో ఆక్రమించుకునే దురాశ డ్రాగన్ దేశానిది.
గిల్ట్ బలిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్యమాలు జరుగుతున్నాయి. హింసాకాండ కూడా తీవ్రస్థాయిలో నమోదవుతోంది. అయినప్పటికీ వీటిని నిరోధానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.