తెలంగాణలో @BJP4Telangana కు ఈ క్రింది ప్రణాళిక భవిష్యత్తులో సత్ఫలితాలనివ్వవచ్చు.
1. బీసీ అజెండా, బీసీ ముఖ్యమంత్రి అంశం అదే విధంగా కొనసాగించాలి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వ్యవస్థ విధానం వలన ఈ అంశం తెలంగాణలో ప్రధాన రాజకీయ అంశంగా అతి త్వరలో ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
— IYRKRao , Retd IAS (@IYRKRao) December 6, 2023