Poojitha Ponnada: ఏం అందం సామి.. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోవర్స్ ఈమె సొంతం..
Poojitha Ponnada: సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటుంది పూజిత పొన్నాడ. ఫోటోలతో ఫాలోవర్స్‌ను కూడా పెంచుకుంటోంది భామ. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.







