Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Deepika padukone has created a record that is impossible for anyone in the indian film industry

Deepika Padukone : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డు ను క్రియేట్ చేసిన దీపిక పదుకొనే…

బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ఓం శాంతి ఓం సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన దీపిక పదుకొనే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతోంది...

Written By: NARESH ENNAM , Updated On : July 27, 2024 / 11:49 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Deepika Padukone Has Created A Record That Is Impossible For Anyone In The Indian Film Industry

Deepika Padukone

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా కూడా సక్సెసులు అయితే దక్కవు. ఇక మరి కొంతమంది మాత్రం వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ అయిన డిక పదుకొనే కూడా ఇప్పుడు వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇండియాలో ఉన్న ఏ హీరోయిన్ల కి సాధ్యం కానీ రీతిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్ గా కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఇక 2023 లో షారుఖ్ ఖాన్ తో చేసిన పఠాన్, జవాన్ లాంటి రెండు సినిమాలతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన దీపిక ఈ సంవత్సరం ‘కల్కి ఏడి 2898’ సినిమాతో మరోసారి వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో పఠాన్, జవాన్, కల్కి, ఫైటర్ సినిమా తో కలుపుకొని 3600 కోట్ల కలెక్షన్లను రాబట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు ఈ ఘటన సాధించిన మరొక హీరోయిన్ ఎవరూ లేరు. కాబట్టి దీపికా పదుకొనే కి భారీ క్రేజ్ దక్కుతుంది. ఆమె లాంటి నటీమని ఇండస్ట్రీలో మరొకరు లేరు అంటూ ఇప్పటికే ప్రశంసలను అందుకుంటున్న దీపిక ఈ ఫీట్ ని సాధించడం ఆమెకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది…

ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా తనను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆమె కనక ఆ సినిమాలో నటించినట్లైతే 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన మొదటి హీరోయిన్ గా కూడా ఆమె గుర్తింపును సంపాదించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్లు కాబట్టి 3000 కోట్ల దాకా కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిందంటే మాత్రం ఆమె దశా దిశ మారినట్టే అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఆమెలాంటి నటి ప్రస్తుతం ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది వాస్తవం…

ఇక ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు కూడా ఆమె చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చి ఆ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇక తొందరలోనే ఆమె డెలివరీ కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి సందర్భంలో ఆమె కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ కల్కి సినిమాకి సీక్వెల్, పటాన్ సినిమా సీక్వెల్లో ఆమె నటించాల్సిన అవసరం అయితే ఉంది.కాబట్టి ప్రస్తుతం రెస్ట్ తీసుకొని కొద్ది రోజుల తర్వాత ఆమె మళ్లీ సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక మొత్తానికైతే దీపిక ఇండియాలోనే ఏ హీరోయిన్ కి దక్కని ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఇక దాంతో పాటుగా ఇప్పుడు చేయబోయే సినిమాలతో మరిన్ని క్రియేట్ చేయడానికి ఆమె రెడీ అవుతుంది అయితే ఇప్పుడు డెలివరీ అయిన కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో యాక్టివ్గా పాల్గొనడానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ఆమె తన కాన్ఫిడెంట్ ని తెలియజేస్తుంది

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Deepika padukone has created a record that is impossible for anyone in the indian film industry

Tags
  • Deepika Padukone
  • Deepika Padukone's Record
  • Indian Cinema Industry
  • mahesh babu
  • Rajamouli
Follow OkTelugu on WhatsApp

Related News

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

CM Revanth Reddy Comments On Rajamouli: వాళ్ళని తీసుకొని రావడంలో ఎందుకు విఫలం అవుతున్నారు అంటూ రాజమౌళి ని నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Comments On Rajamouli: వాళ్ళని తీసుకొని రావడంలో ఎందుకు విఫలం అవుతున్నారు అంటూ రాజమౌళి ని నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి!

Allu Arjun Vs Trivikram: అల్లు అర్జున్ చేసిన పనికి త్రివిక్రమ్ కి భారీగా నష్టం వాటిల్లిందా.? వీళ్లలో తప్పు ఎవరిది..?

Allu Arjun Vs Trivikram: అల్లు అర్జున్ చేసిన పనికి త్రివిక్రమ్ కి భారీగా నష్టం వాటిల్లిందా.? వీళ్లలో తప్పు ఎవరిది..?

Allu Arjun And Deepika Padukone: సందీప్ వంగ మీద కోపంతోనే అల్లు అర్జున్ తన సినిమాలో దీపిక పదుకొనే ను తీసుకున్నాడా..?

Allu Arjun And Deepika Padukone: సందీప్ వంగ మీద కోపంతోనే అల్లు అర్జున్ తన సినిమాలో దీపిక పదుకొనే ను తీసుకున్నాడా..?

Mahesh Babu-Ram Charan Multi Starrer Movie: మహేష్ బాబు – రామ్ చరణ్ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న స్టార్ డైరెక్టర్…

Mahesh Babu-Ram Charan Multi Starrer Movie: మహేష్ బాబు – రామ్ చరణ్ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న స్టార్ డైరెక్టర్…

Bollywood Stars On Mahesh Babu: మహేష్ బాబు మాకు పోటీ కాదు అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…కారణం ఏంటంటే..?

Bollywood Stars On Mahesh Babu: మహేష్ బాబు మాకు పోటీ కాదు అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…కారణం ఏంటంటే..?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.