Samantha Fires On Director: ఆ డైరెక్టర్ ను బూతులు తిట్టేసిన సమంత !

Samantha Fires On Director: సమంత ప్రస్తుతం చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ఒకప్పుడు ఆమె పెదవుల మీద చిరునవ్వు ఉండేది, ఇప్పుడు చిరాకు ఉంటుంది. చైతు నుంచి విడిపోయాక సమంతలో చాలా మార్పు వచ్చింది. తాజాగా ఆమె ఓ లేడీ డైరెక్టర్ పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గతంలో ఆ లేడీ డైరెక్టర్ తో సమంత రెండు సినిమాలు కూడా చేసింది. పైగా ఆ సినిమాల్లో ఓ సినిమాలో సమంతే మెయిన్. ఆమె లీడ్ రోల్ […]

  • Written By: Shiva
  • Published On:
Samantha Fires On Director: ఆ  డైరెక్టర్ ను బూతులు తిట్టేసిన సమంత !

Follow us on

Samantha Fires On Director: సమంత ప్రస్తుతం చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ఒకప్పుడు ఆమె పెదవుల మీద చిరునవ్వు ఉండేది, ఇప్పుడు చిరాకు ఉంటుంది. చైతు నుంచి విడిపోయాక సమంతలో చాలా మార్పు వచ్చింది. తాజాగా ఆమె ఓ లేడీ డైరెక్టర్ పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గతంలో ఆ లేడీ డైరెక్టర్ తో సమంత రెండు సినిమాలు కూడా చేసింది. పైగా ఆ సినిమాల్లో ఓ సినిమాలో సమంతే మెయిన్. ఆమె లీడ్ రోల్ లో ఆ సినిమా వచ్చింది. మంచి విజయం సాధించింది.

Samantha Fires On Director

Samantha Fires On Director

అయితే, ఆ లేడీ డైరెక్టర్ రీసెంట్ గా సమంతను కలిసింది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆ లేడీ డైరెక్టర్ సినిమా గురించి కాకుండా ఒంటరి లైఫ్ ను ఎలా లీడ్ చేయాలి ? ఒంటరిగా ఉన్నప్పటికీ ఎలా హ్యాపీగా ఉండాలి ? అంటూ స్పీచ్ లు ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే, ఆమె ఆ స్పీచ్ లు ఇవ్వడానికి ఓ కారణం ఉంది.

ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఒంటరిగా ఎలా ఎంజాయ్ చేయాలో ఆమెకీ బాగా తెలుసు, కాబట్టి.. పనిలో పనిగా సమంతకు కూడా నాలుగు టిప్స్ చెప్పింది. సామ్ కూడా మొదట్లో బాగానే వింటూ ఊ కొట్టింది. ఐతే, ఆ లేడీ డైరెక్టర్ మాత్రం తన స్పీచ్ ను ఎంత సేపటికీ ఆపకపోయే సరికి సామ్ కి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టేసిందట.

Also Read: ఆ విషయంలో సెంచరీ కొట్టిన సమంత… ఏంటంటే?

దాంతో ఆ లేడీ డైరెక్టర్ బాగా ఫీల్ అయి, కోపంగా లేచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సామ్ కి టచ్ లో లేదట. ఇది జరిగి పదిహేను రోజులు పైనే అవుతుంది. సామ్ కూడా ఆ లేడీ డైరెక్టర్ కి మళ్ళీ ఫోన్ చేయలేదు. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న పరిస్థితి ఏమిటో చూడాలి. ఇక పుష్పలో ఐటమ్ సాంగ్ తో సమంత తన వేగం పెంచింది.

వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. అలాగే టాప్ కమర్షియల్ మూవీస్ కోసం కూడా కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

Also Read: సరికొత్త ఆశలు, ఆశయాలు… 2022 సమంత టార్గెట్స్ ఏమిటీ?

Tags

    Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu