Anchor Suma : బర్త్ డే, దీపావళి రెండూ కలిపి పండుగ చేసుకున్న యాంకర్ సుమ-రాజీవ్ కనుకాల.. ఫ్యామిలీ ఫొటోలు వైరల్

అయితే ఎప్పుడూ యాంకర్ సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు.

  • Written By: NARESH
  • Published On:
Anchor Suma : బర్త్ డే, దీపావళి రెండూ కలిపి పండుగ చేసుకున్న యాంకర్ సుమ-రాజీవ్ కనుకాల.. ఫ్యామిలీ ఫొటోలు వైరల్

Follow us on

Anchor Suma  : బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ సుమ. ప్రస్తుతం తెలుగులో నంబర్ 1గా సుమ ఉన్నారు. ప్రతీ బుల్లితెర షోను సుమనే హ్యాండిల్ చేస్తున్నారు. దాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారు. ఇక తెలుగులో ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే యాంకర్ సుమ లేకుండా ఉండడు. అంతటి సుమ తన ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువ.

అయితే ఎప్పుడూ యాంకర్ సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు.

తాజాగా తన భర్త రాజీవ్ కనకాల బర్త్ డేతోపాటు దీపావళి పండుగ ఒకేసారి రావడంతో కుటుంబమంతా కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు. రాజీవ్ కనకాలతో కేక్ కట్ చేయించి మరీ పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య సుమ సందడిగా జరిపారు.

View this post on Instagram

A post shared by Roshan Kanakala (@roshan____k)

ప్రస్తుతం యాంకర్ సుమ-రాజీవ్ కనకాల వేడుకలకు సంబంధించిన ఫొటోలను వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. భర్త రాజీవ్ ను గట్టిగా కౌగిలించుకొని మరీ సమ అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది. చాలా మంది ఈ ఫొటోలు చూసి రాజీవ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma)

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు