Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » Australia legend david warner retired after defeat by team india

Australian Cricketer : టీమిండియా చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియన్ దిగ్గజ ఆటగాడి రిటైర్మెంట్.. ఫ్యాన్స్ లో ఆందోళన..

Australian Cricketer వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో ఆ మూడు ఓటములకు భారత్ మంగళవారం నాటి సూపర్ -8 మ్యాచ్ లో గెలుపొందడం ద్వారా రివెంజ్ తీర్చుకున్నట్టయింది.

Written By: NARESH ENNAM , Updated On : June 25, 2024 / 08:23 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Australia Legend David Warner Retired After Defeat By Team India

David Warner

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Australian Cricketer : టి20 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది.. ఈ గెలుపు ద్వారా భారత జట్టు దాదాపుగా ప్రతీకారం తీర్చుకుంది.. 2003, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాభవానికి గురైంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో ఆ మూడు ఓటములకు భారత్ మంగళవారం నాటి సూపర్ -8 మ్యాచ్ లో గెలుపొందడం ద్వారా రివెంజ్ తీర్చుకున్నట్టయింది.

ఈ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 37 సంవత్సరాల డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్ట్, వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. గత జనవరిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా టి20 క్రికెట్ నుంచి కూడా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత.. డేవిడ్ వార్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ టి20 వరల్డ్ కప్ తన కెరియర్ లో చివరిది కావచ్చని డేవిడ్ వార్నర్ గతంలోనే వెల్లడించాడు.. ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో డేవిడ్ వార్నర్ సంచలనాలు సృష్టించాడు. బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు.. అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసే ఆటగాడిగా ఆస్ట్రేలియా జట్టులో పేరు గడించాడు. ఆస్ట్రేలియా జట్టు సాధించిన అనేక విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 110 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఒక శతకం, 28 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 3, 277 పరుగులు చేశాడు. పాకిస్తాన్ పై 2019లో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్ లలో సెంచరీలు చేసిన మూడవ ఆస్ట్రేలియా ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఘనత సాధించాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టోర్నీ ద్వారా భారత అభిమానులకు దగ్గరయ్యాడు. 2021లో టి20 లీగ్స్ లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు . 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు. అంతేకాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాలో పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తుంటాడు. డేవిడ్ వార్నర్ నిర్ణయంతో ఆస్ట్రేలియా అభిమానులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు..” నీ ఆటను ఇకపై చూడలేమంటూ” సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Australia legend david warner retired after defeat by team india

Tags
  • Australian cricketer
  • Cinema News
  • David Warner
  • David Warner Retirement
  • team india
Follow OkTelugu on WhatsApp

Related News

Thug Life Karnataka Release date: సుప్రీమ్ కోర్టు లో కమల్ హాసన్ కి ఊరట..కేవలం ఒక్క రోజే గడువు!

Thug Life Karnataka Release date: సుప్రీమ్ కోర్టు లో కమల్ హాసన్ కి ఊరట..కేవలం ఒక్క రోజే గడువు!

Prabhas Raja Saab Leak: మొసలితో ప్రభాస్ పోరాటం..లీకైన ‘రాజా సాబ్’ టీజర్..ప్రభాస్ లుక్స్ అదుర్స్!

Prabhas Raja Saab Leak: మొసలితో ప్రభాస్ పోరాటం..లీకైన ‘రాజా సాబ్’ టీజర్..ప్రభాస్ లుక్స్ అదుర్స్!

Vijay Devarakonda Kingdom Movie: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా..? ఇలా అయితే కష్టమే!

Vijay Devarakonda Kingdom Movie: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా..? ఇలా అయితే కష్టమే!

Number One Hero in Indian Cinema: ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

Number One Hero in Indian Cinema: ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

Film Celebrities to Andhra Pradesh: ఏపీకి సినీ ప్రముఖులు.. పరిశ్రమ విస్తరణకు ఇదే మంచి సమయం!

Film Celebrities to Andhra Pradesh: ఏపీకి సినీ ప్రముఖులు.. పరిశ్రమ విస్తరణకు ఇదే మంచి సమయం!

Singer Mangli Birthday Party Issue: మంగ్లీ ఒంటరి.. కనికరం చూపేవారు కరువు!

Singer Mangli Birthday Party Issue: మంగ్లీ ఒంటరి.. కనికరం చూపేవారు కరువు!

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.