Tollywood Directors: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్లు వీళ్లే…

నిజానికి మనిషి యొక్క ఐక్యూ లెవెల్ ని టెస్ట్ చేయడంలో సుకుమార్ సినిమాలు చాలా వరకు ముందు వరుసలో ఉంటాయి. అయితే సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ఒక అత్యుత్తమమైన దర్శకుడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

  • Written By: Gopi
  • Published On:
Tollywood Directors: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్లు వీళ్లే…

Follow us on

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది డైరెక్టర్లు మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా ఏంటో చాటుకుంటున్నారు. అయితే తెలుగులో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ తన కెరియర్ లో చేసిన చాలా సినిమాలు మంచి సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్ళాయి. ఇక ఇట్లాంటి క్రమంలో సుకుమార్ లాంటి డైరెక్టర్ పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప అనే సినిమాతో తన రేంజ్ ఏంటో చాటుకున్నాడు.

నిజానికి మనిషి యొక్క ఐక్యూ లెవెల్ ని టెస్ట్ చేయడంలో సుకుమార్ సినిమాలు చాలా వరకు ముందు వరుసలో ఉంటాయి. అయితే సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ఒక అత్యుత్తమమైన దర్శకుడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఇది ఇలా ఉంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ లాంటి మూడు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సందీప్ రెడ్డి వంగ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలో ఇప్పటి వరకు ఆయన చేసినవి 3 సినిమాలే అయినప్పటికీ అవి ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన అనిమల్ సినిమాతో డైరెక్టర్ సందీప్ మరొక మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి…

ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక డైరెక్టర్ రాజమౌళి…ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లు అవడమే కాకుండా ప్రతి హీరోకి కూడా వాళ్ల కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గా ఒక అరుదైన రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు…

ఇక ఈ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఫ్యూచర్ లో తెలుగు సినిమా స్థాయి ని ప్రపంచవ్యాప్తంగా నిలుపుతారు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ఇండియాలోనే అత్యున్నతమైన సినిమాలుగా నిలిచి పోతాయంటు మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వీళ్ల ముగ్గురు మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు… ఇక వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్ లో ఎలాంటి అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు