Sunishith Comments On NTR: ఎన్టీఆర్ నీలి చిత్రాలు చేశాడు… మరో సంచలనానికి తెర లేపిన సునిశిత్!

కాజల్, తమన్నా అందరూ నా గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు. లావణ్య త్రిపాఠితో అయితే రహస్యంగా వివాహం జరిగిందని చెప్పాడు. సీరియస్ అయిన లావణ్య కేసు పెట్టి బొక్కలో వేయించింది. ఇటీవల చరణ్ వైఫ్ ఉపాసన మీద సునిశిత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

  • Written By: Shiva
  • Published On:
Sunishith Comments On NTR: ఎన్టీఆర్ నీలి చిత్రాలు చేశాడు… మరో సంచలనానికి తెర లేపిన సునిశిత్!

Follow us on

Sunishith Comments On NTR: ఇటీవల ఉపాసన మీద అనుచిత కామెంట్స్ చేసి దెబ్బలు తిన్నాడు సునిశిత్. సాక్రిఫైయింగ్ స్టార్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన సునిశిత్ పలువురు టాలీవుడ్ సెలెబ్స్ పై అనుచిత కామెంట్స్ చేశాడు. సునిశిత్ తనని తాను హీరోగా చెప్పుకుంటాడు. తాను చేయాల్సిన అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు స్టార్ హీరోలు లాక్కున్నారని అంటాడు. తనని బ్రతిమిలాడుకున్నారని అందుకే వదిలేశానంటాడు. ఇక హీరోయిన్స్ తో నాకు అఫైర్స్ ఉన్నాయని ఓపెన్ గా చెబుతాడు.

కాజల్, తమన్నా అందరూ నా గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు. లావణ్య త్రిపాఠితో అయితే రహస్యంగా వివాహం జరిగిందని చెప్పాడు. సీరియస్ అయిన లావణ్య కేసు పెట్టి బొక్కలో వేయించింది. ఇటీవల చరణ్ వైఫ్ ఉపాసన మీద సునిశిత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాసనతో నేను గోవాకు డేట్ కి వెళ్ళాను. రామ్ చరణ్ నా ఫ్రెండ్. ఉపాసనను లైన్లో పెట్టమని నాకు చెప్పాడని అన్నాడు.

ఆగ్రహించిన రామ్ చరణ్ ఫ్యాన్స్ దేహశుద్ధి చేశారు. తన నివాసానికి వెళ్లి పిచ్చ కొట్టుకొట్టారు. అనంతరం ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పించారు. విశేషం ఏమిటంటే… కొట్టాక సునిశిత్ కి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చారు. అవి సునిశిత్ తీసుకున్నారు. ఉపాసనతో డేట్ కి వెళ్లానని సునిశిత్ చెప్పిన మాటలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. నిజమా అన్నా అంటూ చరణ్ ని ఎద్దేవా చేస్తున్నారు.

దీనికి కౌంటర్ గా చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి సునిశిత్ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో బయటకు తీశారు. సునిశిత్ ఓ ఇంటర్వ్యూలో… ఎన్టీఆర్ ఇంత పెద్ద హీరో కానీ అతడు నీలి చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ వి నీలి చిత్రాలు ఉన్నాయి. సునిశిత్ కి మాత్రమే తెలిసిన నిజం ఇది అంటూ కుండబద్దలు కొట్టాడు. సునిశిత్ వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగుతింటున్నారు. ఈ క్రమంలో వాళ్ళు కూడా సునిశిత్ మీద అటాక్ చేసే అవకాశం కలదు. సునిశిత్ ఇలాంటి కామెంట్స్ చేయడానికి ఆయన మానసిక రోగి కావడమే అంటున్నారు. బాగా చదువుకున్న సునిశిత్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తుంది. పోలీసులు కూడా అతనిపై అందుకే చర్యలు తీసుకోవడం లేదట.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు