Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Nandamuri Family: నందమూరి ఫ్యామిలీ లో ఆ ఒక్కరికే సీనియర్ ఎన్టీయార్ తో సహా అందరూ...

Nandamuri Family: నందమూరి ఫ్యామిలీ లో ఆ ఒక్కరికే సీనియర్ ఎన్టీయార్ తో సహా అందరూ భయపడేవారట.. ఇంతకీ అతను ఎవరంటే..?

సీనియర్ ఎన్టీఆర్ కొడుకులలో ఒకరైన హరికృష్ణ మాత్రం ఎన్టీఆర్ కి ఎదురుగా నుంచొని చాలా స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా తను అనుకునేది చెబుతూ ఉండే వాడట. ఇక ఆయన ఒక్కరిని మినహాయిస్తే ఎన్టీఆర్ తో ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఏ ఒక్క కొడుకు కూతురు చేసే వాళ్ళు కాదట. ఇక ఆయన కూడా హరికృష్ణ చెప్తేనే వినేవాడట. ఇక హరికృష్ణ కి ఇంట్లో వాళ్ళందరూ కూడా బయపడేవారు అంటూ చాలామంది ఎన్టీఆర్ సన్నిహితులు సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

Nandamuri Family: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన నటులలో సీనియర్ ఎన్టీయార్ మొదటి స్థానం లో ఉంటాడు. ఇండియా లో తెలుగు వాళ్ళని అసలు పట్టించుకోని స్థాయి నుంచి వివిధ భాషల సినిమాల కంటే తెలుగు సినిమా తక్కువేం కాదని సినిమాలు చేసి నిరూపించిన హీరో నందమూరి తారక రామారావు గారు…ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.

ఇక అలాగే ఆయన కనివిని ఎరుగని పాత్రలను సైతం చేసి మెప్పించడమే కాకుండా ఇండియాలోనే అలాంటి పాత్రలను ఎవ్వరు చేయలేరు అనేంతలా ఆ పాత్రలతో మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈయన తర్వాత బాలయ్య బాబుని తన నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఎన్టీఆర్ బాలయ్య ను సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టడం లో కీలక పాత్ర వహించాడు.

ఇక ఆ తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. ఇక వీళ్ళలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కొడుకులు కూతుళ్ళందరిలో ఎవరు కూడా ఎన్టీఆర్ కు ఎదురు తిరిగి సమాధానం చెప్పేవారు కాదట. ఆయనతో సరిగ్గా మాట్లాడడానికి కూడా వాళ్ళు భయంతో వణికిపోయేవారట.

కానీ సీనియర్ ఎన్టీఆర్ కొడుకులలో ఒకరైన హరికృష్ణ మాత్రం ఎన్టీఆర్ కి ఎదురుగా నుంచొని చాలా స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా తను అనుకునేది చెబుతూ ఉండే వాడట. ఇక ఆయన ఒక్కరిని మినహాయిస్తే ఎన్టీఆర్ తో ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఏ ఒక్క కొడుకు కూతురు చేసే వాళ్ళు కాదట. ఇక ఆయన కూడా హరికృష్ణ చెప్తేనే వినేవాడట. ఇక హరికృష్ణ కి ఇంట్లో వాళ్ళందరూ కూడా బయపడేవారు అంటూ చాలామంది ఎన్టీఆర్ సన్నిహితులు సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper