‘రాధికా ఆప్టే’ నుండి మళ్ళీ బోల్డ్ ప్రకంపనలు !

‘రాధికా ఆప్టే’ అనగానే బోల్డ్ ప్రపంచంలో ఆమె సృష్టించిన ప్రకంపనలు గుర్తుకు వస్తాయి. అసలు ఈ బోల్డ్ హీరోయిన్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. న్యూడ్ సీన్స్ లో నటించినా.. వివాదాస్పద కామెంట్స్ చేసినా.. ఈమెకి ఈమె సాటి. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘రాధికా ఆప్టే’ మరో బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ బాగా బోల్డ్ గా ఉంటుందట. ఆంటీల మీద కుర్రోళ్ళు […]

  • Written By: Raghava
  • Published On:
‘రాధికా ఆప్టే’ నుండి మళ్ళీ బోల్డ్  ప్రకంపనలు !

Follow us on

Radhika Apte
‘రాధికా ఆప్టే’ అనగానే బోల్డ్ ప్రపంచంలో ఆమె సృష్టించిన ప్రకంపనలు గుర్తుకు వస్తాయి. అసలు ఈ బోల్డ్ హీరోయిన్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. న్యూడ్ సీన్స్ లో నటించినా.. వివాదాస్పద కామెంట్స్ చేసినా.. ఈమెకి ఈమె సాటి. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘రాధికా ఆప్టే’ మరో బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ బాగా బోల్డ్ గా ఉంటుందట. ఆంటీల మీద కుర్రోళ్ళు ఎందుకు అంత ఇంట్రస్ట్ చూపిస్తారు. ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారనే కోణంలో ఈ సిరీస్ సాగుతుందట.

అంటే.. పెళ్లి అయినా ఆడవాళ్లు చేసిన చిన్న తప్పులు కారణంగా చివరకు వాళ్ళు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే తప్పటడుగులు వేసిన ఆంటీల పరిస్థితి ఏమిటి.. వాళ్ళ భర్తలకు వీళ్ళ విషయం తెలిస్తే ఎలాంటి బాధలు ఉంటాయి అనే కోణంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని.. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది. సేమ్ ఇదే కథతో నెట్ ఫ్లిక్స్ సంస్థ, దర్శకుడు అజయ్ భూపతితో ఈ వెబ్ సిరీస్ తీయాలనుకున్నారు, అయితే అజయ్ భూపతి ‘మహాసముద్రం’తో ఫుల్ బిజీగా ఉండటంతో మొత్తానికి అతను ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయలేకపోయాడు.

కాగా ముందుగా బాలీవుడ్ లో చేస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా ‘రాధికా ఆప్టే’ నటించబోతుంది. ఇక కథకు అవసరం అయితే, మరోసారి ఈ సిరీస్ లో తానూ న్యూడ్ గా కనిపిస్తా అని అంటుంది ఈ బ్యూటీ. వెబ్ సిరీస్ కి డిమాండ్ రావాలంటే.. తాను మళ్ళీ అలాంటి సీన్స్ తో కుర్రాళ్లకు హీట్ పెంచాలి అని ‘రాధికా ఆప్టే’ ప్లాన్ చేసినట్టు ఉంది. ఇంతకీ ఈ బ్యూటీకి పెద్దగా స్టార్ డమ్ లేకపోయినా, చాన్స్ లు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు బాగానే హడావుడి చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Read Today's Latest Cinema news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు