బోల్డ్ హీరోయిన్ భలేగా బోల్తా కొట్టించింది!

బోల్డ్ హీరోయిన్ సన్నీలియోన్ చేసిన పనికి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇటీవల ముంబైలో ప్రముఖ దబ్బో రత్నాని క్యాలెండర్ షూట్లో సన్నీలియోన్ పాల్గొంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు కబీర్ బేడీ హాజరయ్యాడు. సన్నిలియోన్ ఫొటో షూట్ చూసిన కబీర్ బేడీ స్వయంగా ఆమెతో మాట్లాడారు. తన ఫొటోలు అద్భుతంగా వచ్చాయని పొగిడి తన పర్సనల్ ఫోన్ నెంబర్ అడిగారట. సీనియర్ నటుడు ఫోన్ నెంబర్ అడగటంతో కాదనలేక తెలివిగా తన భర్త నెంబర్ ఇచ్చి తప్పించుకుంది. […]

  • Written By: Neelambaram
  • Published On:
బోల్డ్ హీరోయిన్ భలేగా బోల్తా కొట్టించింది!

Follow us on

బోల్డ్ హీరోయిన్ సన్నీలియోన్ చేసిన పనికి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇటీవల ముంబైలో ప్రముఖ దబ్బో రత్నాని క్యాలెండర్ షూట్లో సన్నీలియోన్ పాల్గొంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు కబీర్ బేడీ హాజరయ్యాడు. సన్నిలియోన్ ఫొటో షూట్ చూసిన కబీర్ బేడీ స్వయంగా ఆమెతో మాట్లాడారు. తన ఫొటోలు అద్భుతంగా వచ్చాయని పొగిడి తన పర్సనల్ ఫోన్ నెంబర్ అడిగారట. సీనియర్ నటుడు ఫోన్ నెంబర్ అడగటంతో కాదనలేక తెలివిగా తన భర్త నెంబర్ ఇచ్చి తప్పించుకుంది. సన్నిలియోన్ సీనినటుడిని బోల్తా కొట్టించిన తీరును పలువురు మెప్పించుకుంటున్నారు.

దబ్బో రత్నాని కాల్యెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సన్నీ లియోన్ తోపాటు కియారా అద్వానీ, అనన్య పాండే, ఐశ్వర్యరాయ్, భూమి పడ్నేకర్, జాక్విలిన్ వంటి తారలు పాల్గొన్నారు. ఫోటో షూట్లో పాల్గొని హాట్ హాట్ ఫోజులిచ్చారు. పాపులర్ హీరోయిన్లు సెమి న్యూడ్ గా ఫోజులిచ్చారు. కొన్ని పిక్స్ మాత్రం న్యూడ్ ఫొటోలకు ఏమాత్రం తీసిపోవు అన్నట్లుగా ఉన్నాయి. కియారా అడ్వాణీ తన అందాలను ఆకుచాటున దాచగా, సన్నీలియోన్ ఓ పుస్తకం చాటున అందాలను దాచిపెట్టింది. ఇప్పటికే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. అదేవిధంగా కబీర్ బేడి, సన్నీ లియోన్ మధ్య జరిగిన సంఘటన బయటికి పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు