Hero Nani: నాని స్టార్ హీరో అవ్వకపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణమా..?

స్టార్ హీరో అవ్వలేకపోయాడు అని కొందరు అంటుంటార. కానీ నిజానికి ఆయన పెద్ద హీరో అవడానికి ఒక స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో ఆ ఫిలిం నుంచి అతన్ని తప్పించి ఆయన ఆ సినిమా చేసి స్టార్ హీరోగా ఎదిగాడు.

  • Written By: Gopi
  • Published On:
Hero Nani: నాని స్టార్ హీరో అవ్వకపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణమా..?

Follow us on

Hero Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తు ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లో అష్ట చమ్మ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమైన నాని ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా మంచి సినిమాలు చేస్తూ తనదైన రీతిలో హీరోగా ఇండస్ట్రీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎంతసేపు చిన్న సినిమాలు చేస్తూ చిన్న హీరోగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతూ వచ్చాడు తప్ప లైఫ్ లో ఒక్కసారి కూడా పెద్ద హీరోగా ఎదగాలని ప్రయత్నం చేయలేదు.

అందువల్లే తను స్టార్ హీరో అవ్వలేకపోయాడు అని కొందరు అంటుంటార. కానీ నిజానికి ఆయన పెద్ద హీరో అవడానికి ఒక స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో ఆ ఫిలిం నుంచి అతన్ని తప్పించి ఆయన ఆ సినిమా చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. నాని ఆ సినిమా చేసి ఉంటే నాని స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్లేవాడు కానీ నాని బ్యాడ్ లక్ వల్ల నాని ఆ సినిమాని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నాని ఎప్పుడో స్టార్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకునే వాడు అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో నాని తన దగ్గరికి వచ్చిన సినిమాలని చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక రీసెంట్ గా హాయ్ నాన్న అనే సినిమా చేశాడు. ఆ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉంది ఈనెల 7వ తేదీన ముందుకు రానుంది ఇంకా ఈ సినిమాతో నాని సక్సెస్ సాధిస్తే సినిమాలు ఈ ఇయర్ రెండు సక్సెస్ లు కొట్టిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.ఇక ఇప్పటికే ఈ సంవత్సరంలో దసర అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు…

మరి నాని ఇప్పటికైనా ఒక పెద్ద సినిమా చేసి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… నిజానికి నాని ఒక మంచి నటుడు అయినప్పటికీ ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే క్రేజ్ ఉంటుంది లేకపోతే మాత్రం ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు