తల్లిని మిస్ అవుతూ జాన్వీ పోస్ట్

2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్ళిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది.ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు, తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోతో పాటు , ‘రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అని రాసి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ…. జాన్వి ధైర్యంగా ఉంటూ , […]

  • Written By: Raghava
  • Published On:
తల్లిని మిస్ అవుతూ జాన్వీ పోస్ట్

Follow us on


2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్ళిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది.ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు, తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోతో పాటు , ‘రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అని రాసి పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ…. జాన్వి ధైర్యంగా ఉంటూ , ఇంట్లోవారికి ధైర్యం చెప్పాలంటూ సర్దిచెప్తున్నారు.శ్రీదేవి అభిమానులు కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్‌లు పెడుతున్నారు.జాన్వి తోలి సినిమ ‘ధడక్’లో నటిస్తున్న సమయంలోనే శ్రీదేవి చనిపోయారు.కూతురి తోలి సినిమాను చూడకుండానే వెళ్లిపోవడం బాధాకరం… ఏ లోకంలో ఉన్నా శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు