Homeఎంటర్టైన్మెంట్Toxic Movie: టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువయింది... ఆ రెండు సీన్స్ లేపేస్తున్నారా...

Toxic Movie: టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువయింది… ఆ రెండు సీన్స్ లేపేస్తున్నారా…

Toxic Movie: కన్నడ స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు యశ్… ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న టాక్సిక్ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులందరిని విశేషంగా అలరించింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత ఆయన నుంచి సరైన సినిమా రాలేదు. కాబట్టి ఈ సినిమాతో […]

Toxic Movie: కన్నడ స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు యశ్… ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న టాక్సిక్ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులందరిని విశేషంగా అలరించింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత ఆయన నుంచి సరైన సినిమా రాలేదు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇందులో అతను పాజిటివ్, నెగెటివ్ రెండు క్యారెక్టర్ లను పోషిస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆయన విపరీతంగా కష్టపడినట్టుగా కూడా తెలుస్తుంది… ఇక ఈ మూవీ లో రెండు బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఆ సన్నివేశాలను చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు. మొత్తానికైతే ఆ సన్నివేశాలను తీసి పక్కన పెట్టాలని దర్శకురాలకు సూచించినట్టుగా తెలుస్తుంది…

మరి ఆ సన్నివేశాలను తీస్తారా లేదంటే వాటిని అలాగే ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక యశ్ ప్రస్తుతం నెగెటివ్ పాత్రల్లో కూడా అదరగొడుతున్నాడు. కాబట్టి ఆయన రెండు పాత్రలకి బీభత్సమైన గుర్తింపు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పటికే ‘రామాయణం’ సినిమాలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్న ఆయన నెగెటివ్ క్యారెక్టర్ లను చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుంది. పాన్ ఇండియాలో ఆయన మరోసారి భారీ గుర్తింపును చాటుకుంటాడా?

లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా కేజిఎఫ్ మూవీ తో యశ్ ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసి పాన్ ఇండియాలో ఆయన్ని మించిన హీరో లేడనే రేంజ్ లో సక్సెస్ ను సాధించాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper