Puri Jagannath: ‘ఆనందం’ సినిమాలో హీరో గా నటించి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న ఆకాష్, ఆ తర్వాత హీరో గా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన పూరి జగన్నాథ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. 2016 వ సంవత్సరం లో నేను ఒక కథ రాసి, హీరో గా నటించిన ‘నాన్ యార్’ చిత్రానికి తమిళం లో మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగు లో ఆ చిత్రాన్ని ‘కొత్తగా ఉన్నాడు’ అనే పేరుతో డబ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నాకు పెద్ద షాక్ తగిలిందని, నేను రాసిన కథ, ఇస్మార్ట్ శంకర్ కథ సేమ్ టు సేమ్ ఉన్నాయని, నా కథని నాకు తెలియకుండా పూరి జగన్నాథ్ కాపీ కొట్టి సినిమా తీసాడని సంచలన ఆరోపణలు చేసాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Puri Jagannath: పూరి జగన్నాథ్ నన్ను మోసం చేశాడంటూ హీరో ఆకాష్ సంచలన వ్యాఖ్యలు..అసలు ఏమైందంటే!
Puri Jagannath: ‘ఆనందం’ సినిమాలో హీరో గా నటించి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న ఆకాష్, ఆ తర్వాత హీరో గా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన పూరి జగన్నాథ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. 2016 వ సంవత్సరం లో నేను ఒక కథ రాసి, హీరో […]