లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ అనేది బహుళజాతి సమ్మేళన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబిలో ఉంది. 1995లో ఎం.ఏ. యూసఫ్ అలీ దీనిని స్థాపించాడు.
లేటేస్ట్ డిజైన్ తోపాటు ఇన్నోవా ఎంపీవీని బలోపేతం చేయడానికి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది రూమియన్ ఎంపీవి. ఇన్నోవా క్రిస్టా తరహాలోనే అధునాతంగా ఉన్న ఈ మోడల్ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్ ను కలిగి ఉంది.
వినియోగదారుల ట్రాన్షాక్షన్ భట్టి కొన్ని బ్యాంకులు వినియోగదారులకు ముందుగా తక్కువ లిమిట్ తో క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు సైతం బ్యాంకుల సహాయంతో క్రెడిట్ కార్డులను మినిమం ధ్రువపత్రాల ఆధారంగా జారీ చేస్తున్నాయి.
నేటి కాలంలో టెక్నాలజీ వృద్ధి సాధిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ విషయాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో పనులు ఈజీగా చేసుకుంటున్నారు.
ఫోన్ పే ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేట్ ప్రపంచంలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. మరి దీనిపై యాపిల్, గూగుల్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
కియా సెల్టోస్ వివరాల్లోకి వెళితే.. 1.5 లీటర్ పెట్రోల, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంది. 115 బీహెచ్ పీ పవర్, 144 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
సరికొత్త టాటా నానో ఈవీ 72 కిలో వాట్ల బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 375 కిలోమీటర్ల మైలేజిని ఇచ్చే విధంగా సెట్ చేశారు.
జియో ఎయిర్ ఫైబర్‌ను అధికారికంగా లాంఛ్ చేసింది రిలయన్స్ జియో. ఎయిర్ ఫైబర్ ఒక వైర్‌లెస్ డివైస్ దీంతో ఇంట్లో ఉన్న ఎన్ని డివైజ్‌లకు అయినా వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
చాలా మంది నగదు వ్యవహారాలు జరిపేటప్పుడు డబ్బులను మార్చుకుంటూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో నగదు మార్చుకున్నప్పుడు ప్రతీ నోటును పరిశీలించడం సాధ్యం కాదు.
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో భూముల ధరలు హైదరాబాద్ భూముల ధరలతో పోల్చితే పదింతలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర రూ.40–50 కోట్ల వరకు ఉండగా, డల్లాస్, ఆస్టిన్‌లలో కేవలం 5,00,000 నుంచి 7,00,000 డాలర్లు పలుకుతోంది.
ఈ మిడ్–క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టండి. వాటి రాబడి సాధారణంగా లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిడ్–క్యాప్ స్టాక్‌లు వృద్ధి చెందడానికి ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇండియాలో ఇప్పటి వరకు ఎస్ యూవీలల్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్ వ్యగాన్ టైగున్, స్కోడా కుషాక్ లు అలరిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పుడు సిట్రియోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది.
మారుతి నుంచి 2009లో రిలీజ్ అయంది రిట్జ్ (Ritz). విడుదలయిన కొత్తలోనే ఈ కారుకు ఆదరణ వచ్చింది. 2017 వరకు ఉన్న ఈ మోడల్ 4 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను కలిగిన ఈ కారు స్విప్ట్ మాదిరిగానే ఉంటుంది.
టాటా పంచ్: టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయినా పంచ్ ఎస్ యూవీ కేటగిరీల్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్, 88 హెచ్ పీ ఇంజిన్ తో 5 ఎంటీ, 5 ఏఎంటీ ని కలిగి ఉంది.
మారుతి సుజుకీ నుంచి బాలెనో ఆకట్టుకుంటుంది. 1197 సీసీ ఇంజిన్ పవర్ ను కలిగి ఉంది. 76.43 నుంచి 88.5 బి హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ పైన చెప్పిన అన్ని షరతులను దృష్టిలో పెట్టుకొని మీరు మీ యూపీఐ లావాదేవిలను రివర్స్ కోసం అభ్యర్థించవచ్చు.
మహీంద్రా కంపెనీ ఎస్ యూవీలను రోడ్లపై తిప్పుతూ ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఎక్స్ యూవీ పై ఏకంగా రూ.1.25 లక్షల డిస్కౌంట్ ఇస్తోంది. 2022 లో వరల్డ్ ఈవీ డే సందర్భంగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు.