Anupama Parameswaran: కుర్రాళ్లకు ముద్దులు విసురుతూ కవ్విస్తున్న అనుపమ… నాటీ లుక్ చూసి క్రేజీ కామెంట్స్!

పార్ట్ 1లో నేహా శెట్టి నటించింది. ఆమె రోల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ అంతకు మించి ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా అనుపమ తెగించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై అనుపమ హద్దులు దాటి నటించింది లేదు. రౌడీ బాయ్స్ లో మాత్రం లిప్ కిస్సులు వంటి సన్నివేశాల్లో నటించింది. అంతకు ముందు ఆమెకు కేవలం హోమ్లీ రోల్స్ చేశారు. దర్శకులు ఆమెకు అలాంటి పాత్రలే ఆఫర్ చేశారు.

  • Written By: Shiva
  • Published On:
Anupama Parameswaran: కుర్రాళ్లకు ముద్దులు విసురుతూ కవ్విస్తున్న అనుపమ… నాటీ లుక్ చూసి క్రేజీ కామెంట్స్!

Follow us on

Anupama Parameswaran: ఫేడ్ అవుట్ దశలో అనుపమ పరమేశ్వరన్ కి భారీ హిట్ పడింది. కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. గత ఏడాది అనుపమ ఐదారు చిత్రాల్లో నటించింది. కార్తికేయ 2 మాత్రమే విజయం సాధించింది. అనూహ్యంగా అంటే సుందరానికీ మూవీలో ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేసింది. ఈ మాత్రం ప్రాధాన్యత లేని ఆ పాత్రను అనుపమ ఒప్పుకోవడం ఊహించని పరిణామం. నిఖిల్ కి జంటగా అదే ఏడాది 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేసింది. ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా ఆడలేదు.

అయితే ఓటీటీ రైట్స్ తోనే 18 పేజెస్ లాభాల్లోకి ప్రవేశించిందని నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం అనుపమ తెలుగులో టిల్లు స్క్వేర్ చేస్తున్నారు. ఇది డీజే టిల్లు చిత్ర సీక్వెల్. ముందుగా అనుకున్న హీరోయిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అనుపమను తీసుకున్నారు. అనుపమ కూడా సినిమా వదులుకున్నారంటూ పుకార్లు వినిపించాయి. అయితే అవన్నీ అపోహలే అని అనుపమ కొట్టిపారేశారు.

పార్ట్ 1లో నేహా శెట్టి నటించింది. ఆమె రోల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ అంతకు మించి ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా అనుపమ తెగించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై అనుపమ హద్దులు దాటి నటించింది లేదు. రౌడీ బాయ్స్ లో మాత్రం లిప్ కిస్సులు వంటి సన్నివేశాల్లో నటించింది. అంతకు ముందు ఆమెకు కేవలం హోమ్లీ రోల్స్ చేశారు. దర్శకులు ఆమెకు అలాంటి పాత్రలే ఆఫర్ చేశారు.

పంథా మార్చిన అనుపమ స్పైసీ కంటెంట్ లో నటించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో కూడా అనుపమ దారుణమైన స్కిన్ షో చేస్తున్నారు. తాజాగా కుర్రాళ్లకు ఫ్లయింగ్ కిస్సులు విసురుతూ నాటీ ఫోజులతో రెచ్చగొట్టారు. అనుపమ కవ్వించే చేష్టలకు నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతున్నాయి. కామెంట్స్ తో అనుపమ అందాలను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ టిల్లు స్క్వేర్ తో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు