Tollywood Producer: సినిమా ఆఫర్లు చూపించి స్టార్ హీరోయిన్ల ను వాడుకుంటున్న యంగ్ ప్రొడ్యూసర్…

హీరోయిన్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క స్టార్ హీరో సినిమాలో నటిస్తే వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవుతుందనే ఉద్దేశ్యం తో చాలామంది హీరోయిన్లు ప్రొడ్యూసర్లకు గాని, హీరోలకి గాని కమిట్ మెంట్లు ఇస్తు సినిమాలు ఓకే చేసుకుంటూ ఉంటారు.

  • Written By: Gopi
  • Published On:
Tollywood Producer: సినిమా ఆఫర్లు చూపించి స్టార్ హీరోయిన్ల ను వాడుకుంటున్న యంగ్ ప్రొడ్యూసర్…

Follow us on

Tollywood Producer: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం బయటి నుంచి చూసే వారికి చాలా కొత్తగా, చాలా థ్రిల్ కల్గించే విధంగా ఉంటుంది.కానీ సినిమాల్లో ఉండి సినిమాల్లో నటిస్తూ ఉన్నవాళ్ళకి మాత్రం సినిమా అనేది చాలా పెద్ద టాస్క్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో అవకాశం రావడానికి చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టమనేది ఎవరికి కనిపించదు ఒక సక్సెస్ మాత్రమే అందరికీ కనిపిస్తుంది. అందుకే సినిమా వాళ్ళని లక్కీ పర్సన్స్ అంటూ ఉంటారు తప్ప వాళ్ల కష్టం ఏంటి అనేది ఎవరికీ తెలీదు.

ఇలాంటి క్రమంలో హీరోయిన్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క స్టార్ హీరో సినిమాలో నటిస్తే వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవుతుందనే ఉద్దేశ్యం తో చాలామంది హీరోయిన్లు ప్రొడ్యూసర్లకు గాని, హీరోలకి గాని కమిట్ మెంట్లు ఇస్తు సినిమాలు ఓకే చేసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతున్నది ఏమీ కాదు, సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచి కూడా ఇలానే ఉండేది. అయితే ఇప్పుడు తెలుగు లో ఉన్న ఒక యంగ్ నిర్మాత హీరోయిన్లకి వరుసగా ఆఫర్లను ఇస్తూ వాళ్లకి కావాల్సిన డబ్బులను, ఫ్లాట్స్ ని గిఫ్ట్ గా ఇస్తూ వాళ్ళని వాడుకుంటూ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నాడంటూ ఫిలింనగర్ సర్కిల్లో ఒక న్యూస్ అయితే విపరీతంగా చక్కర్లు కొడుతుంది.

అయితే అ ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయం బయటికి రావడం లేదు కానీ ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చాలామంది హీరోయిన్లుగా ఇక్కడికి రావాలి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇక్కడ జరుగుతున్నదంత చూసి ఇండస్ట్రీ లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ సినిమాల్లోకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. అందుకే వాళ్ల డ్రీమ్ ని వాళ్ళు ఫుల్ ఫిల్ చేసుకోలేకపోతున్నారు.

ఇలా కమిట్ మెంట్స్ ఉండడం వల్ల ఇండస్ట్రీ అనేది స్వచ్ఛమైన టాలెంట్ ని కోల్పోతూ వస్తుంది. దీనికి అంతం లేదా అని అంటే ఆశగా అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నంతకాలం ఇండస్ట్రీలో దీనికి చరమగీతం పాడలేము అనేది ఇండస్ట్రీలో తలలు పండిన వాళ్లు చెబుతున్న మాటలు… ఏది ఏమైనా దీనివల్ల ఇండస్ట్రీ అనేది నిజమైన టాలెంట్ ఉన్న చాలా మంది ని కోల్పోతూ వస్తుంది…ఇకనైనా ఇండస్ట్రీ లో ఉన్న మనుషులు మారితే బాగుంటుంది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు