Sravanthi Chokkarapu : కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి అందాలు.. వైరల్ ఫొటోలు

ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా ఒకింత వెలుగులోకి వచ్చింది అనుకుంటే… అమ్మడు క్రేజ్ అంతలోనే మాయం అయిపోయింది. మొత్తమ్మీద బుల్లితెరపై కూడా స్రవంతి ప్రశాంత్ జర్నీ ఆశాజనకంగా లేదు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది.

  • Written By: NARESH
  • Published On:
Sravanthi Chokkarapu : కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి అందాలు.. వైరల్ ఫొటోలు

Follow us on

Sravanthi Chokkarapu : యంగ్ యాంకర్ స్రవంతి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతూనే.. తమ క్రేజీ కామెంట్స్ తో అమ్మడు పై అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది స్రవంతి ప్రశాంత్.

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి ప్రశాంత్ మొదట్లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవ్వాలని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. మధ్యలో, ఆమె కొన్ని చిత్రాల్లో నటించినా అవి రిలీజ్ కాలేదు.

ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా ఒకింత వెలుగులోకి వచ్చింది అనుకుంటే… అమ్మడు క్రేజ్ అంతలోనే మాయం అయిపోయింది. మొత్తమ్మీద బుల్లితెరపై కూడా స్రవంతి ప్రశాంత్ జర్నీ ఆశాజనకంగా లేదు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది.

ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తారలకు ఓ ఆదాయ వనరుగా ఉంది. ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆదాయం సమకూరుతుంది.

తాజాగా రెడ్ టాప్ లో ఎద అందాలు చూపిస్తూ స్రవంతి రెచ్చగొట్టింది. కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా ఫొటోలు షేర్ చేసి సెగలు రేపింది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు