Spider Man Brand New Day Twitter Review: కోట్లాది మంది మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది. హాలీవుడ్ చిత్రం అయినప్పటికీ కూడా , ఈ సినిమా పశ్చిమ దేశాల్లో కంటే ఒక రోజు ముందుగా మన ఇండియా లో విడుదల అవ్వడం విశేషం. మొదటి నుండి మన ఇండియన్ మూవీ లవర్స్ కి ‘స్పైడర్ మ్యాన్’ క్యారెక్టర్ అంటే విపరీతమైన ఇష్టం ఉంది. ఈ సిరీస్ లో వచ్చిన ప్రతీ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రానికి కూడా విడుదలకు ముందే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కళ్ళు చెదిరే గ్రాస్ ని అందించారు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 60 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట.
It was fun n engaging throughout
It was more into emotional side of Peter rather than his heroics
Action n vfx were top notch
Ending could have been better though nevertheless a great theatrical experience #SpiderManBrandNewDay https://t.co/ATNOTZLNIk pic.twitter.com/6JB9BjBxjx— Samurai reimei⚔️ (@prakashraj_Jspk) July 29, 2026
అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ట్విటర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు దాదాపుగా పాజిటివ్ టాక్ చెప్తున్నారు. మూవీ మొత్తం ఎంగేజింగ్ గా చాలా ఫన్ & ఎంటర్టైన్మెంట్ తో సాగిందని , విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని, 3D వెర్షన్ లో చూసినప్పుడు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలిగిందని అంటున్నారు. ఈసారి హీరోయిజం మీద కంటే ఎక్కువగా , స్పైడర్ మ్యాన్ ఎమోషనల్ జర్నీ మీదనే డైరెక్టర్ ఎక్కువ శ్రద్ద చూపించారని , అది చాలా బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. క్లైమాక్స్ ఒక్కటి కాస్త బాగుండుంటే పర్ఫెక్ట్ గా ఉండేదని , ఇంతకంటే బెటర్ క్లైమాక్స్ ఈ చిత్రానికి అవసరమని అంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం లోని యాక్షన్ సన్నివేశాల గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి.
review #SpidermanBrandNewDay without spoiler ️
rate dari gw 10/10 alias bagus banget!
kalo ada yang bilang jelek menurut gw karena ga paham konsep sepenuhnya marvel dan ga ngerti ke depannya project marvel (especially spiderman mau dibawa ke mana sih). atau masih… https://t.co/dZFBW9jlW1 pic.twitter.com/ULZgdj1CPJ
— ivy ⋆˚࿔ (@eufrasiarts) July 30, 2026
ఒక మంచి 3D లేదా 4Dx థియేటర్ లో ఈ చిత్రాన్ని చూస్తే అనుభూతి ని జీవితం లో ఎప్పటికీ మరిచిపోలేమని అంటున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అయితే మన కళ్ల ముందే చూస్తున్న అనుభూతి కలుగుతుందట. అయితే ఇండియా లో షోస్ కాసేపటి క్రితమే మొదలయ్యాయి కాబట్టి , ఇంకా పూర్తి స్థాయి రివ్యూలు రాలేదు. కానీ మిడిల్ ఈస్ట్ మరియు చైనా దేశాల్లో ఈ చిత్రం నేడే విడుదలైంది. వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మీకు క్రింద కొన్ని ట్వీట్స్ అందిస్తున్నాము చూడండి.
SPOILER ALERT
The ending of #SpiderManBrandNewDay takes an emotional turn as Ned finally remembers Peter in the closing scene. ❤️️
Contrary to many fan theories:
❌ No Spider-Man death.
❌ No Symbiote storyline (as of now).
Marvel leaves the door open for what’s next,… pic.twitter.com/riVVBImHSe— Arvind Chaudhary (@ArvindUpdates) July 30, 2026
️ Spider-Man vs Hulk?
Brains, agility, and strategy vs unstoppable strength. One relies on speed and intelligence, the other on pure rage and power. Every clash is spectacular—but who comes out on top?
Who are you backing? ️#SpiderManBrandNewDay #SpiderMan #Hulk… pic.twitter.com/b3gkya1BiB
— Arvind Chaudhary (@ArvindUpdates) July 30, 2026