Anchor Sreemukhi: అలాంటి డ్రెస్ లో యాంకర్ శ్రీముఖి స్నానాలు… ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న హాట్ వీడియో

శ్రీముఖి లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె షూటింగ్స్, మీటింగ్స్, ప్రొమోషన్స్ తో తీరక లేకుండా గడుపుతుంది.

  • Written By: NARESH
  • Published On:
Anchor Sreemukhi: అలాంటి డ్రెస్ లో యాంకర్ శ్రీముఖి స్నానాలు… ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న హాట్ వీడియో

Follow us on

Anchor Sreemukhi: విరామం దొరికితే చాలు విదేశాలకు చెక్కేస్తోంది శ్రీముఖి. ఆమెకు ఇష్టమైన ప్రదేశాల్లో థాయిలాండ్ ఒకటి. ప్రస్తుతం అమ్మడు అక్కడే ఉన్నట్లుంది. విహారంలో తన వినోదాలకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. సదరు వీడియో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. బ్లాక్ ఫ్రాక్, ట్రాన్స్పరెంట్ వైట్ టాప్ ధరించిన శ్రీముఖి సూపర్ హాట్ గా ఉంది. అలాంటి డ్రెస్ శ్రీముఖి సముద్రంలో స్నానం చేసింది. దాంతో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.

శ్రీముఖి లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె షూటింగ్స్, మీటింగ్స్, ప్రొమోషన్స్ తో తీరక లేకుండా గడుపుతుంది. అందుకే కొంచెం సేద తీరేందుకు అలా వెకేషన్ కి వెళ్లినట్లుంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖికి ఆఫర్స్ రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ కూడా ఎదురైందట. దాంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది.

శ్రీముఖి పటాస్ షోతో పాపులర్ అయ్యింది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రసారమైన ఆ షో పర్వాలేదు అనిపించుకుంది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి ఆ షో హోస్ట్ చేశారు. అనంతరం ఆమెకు బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. సీజన్ 3 లో పాల్గొన్న శ్రీముఖి సత్తా చాటింది. ఏకంగా టైటిల్ కోసం పోటీపడింది. దాదాపు టైటిల్ శ్రీముఖిదే అనుకున్నారు. అయితే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన్నుకుపోయాడు. రాహుల్ కి అనేక విషయాలు కలిసొచ్చాయి.

టైటిల్ మిస్ అయినా శ్రీముఖి పాపులారిటీ పెరిగింది. అది కెరీర్లో ఎదిగేందుకు ఉపయోగపడింది. అలాగే రెమ్యూనరేషన్ రూపంలో శ్రీముఖి బాగానే ఆర్జించారని సమాచారం. ప్రస్తుతం శ్రీముఖి టాప్ యాంకర్స్ లో ఒకరు. పలు షోలలో సందడి చేస్తుంది. అదే సమయంలో నటిగా రాణిస్తుంది. ఇటీవల విడుదలైన భోళా శంకర్ మూవీలో శ్రీముఖి రొమాంటిక్ రోల్ చేసింది. శ్రీముఖికి హీరోయిన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఆచితూచి ఎంచుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు