Petrol And Diesel Price
Petrol And Diesel Price: దేశంలో వాహనాల సంఖ్య విపరీతంగా ఉండడంతో రోజురోజుకు పెట్రోల్ వినియోగం పెరిగిపోతుంది. టూవీలర్ తో పాటు 4 వీలర్ లోనూ పెట్రోల్ వాడకం జరగుతుంది. అయితే చాలా మంది పెట్రోల్ ధరపై అయోమయంగా ఉంటున్నారు. వివిధ ప్రదేశాల్లో పెట్రోల్ ధరల్లో మార్పులు ఉండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో మార్పుల కారణంగానే పెట్రోల్ ధరల్లో మార్పులు ఉంటాయని కొందరు అంటున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు తెలుసుకోవడం బెటర్. ఈ క్రమంలో అక్టోబర్ 4న పెట్రోల్ ధరలు ఎక్కడెక్కడా ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్ :
పెట్రోల్ లీటర్ రూ.109.66
డీజిల్ లీటర్ రూ.98.31
విజయవాడ:
పెట్రోల్ లీటర్ రూ.111.76
డీజిల్ లీటర్ రూ.99
విశాఖపట్నం:
పెట్రోల్ లీటర్ రూ.110.48
డీజిల్ లీటర్ రూ.98
న్యూ ఢిల్లీ:
పెట్రోల్ లీటర్ రూ.96.72
డీజిల్ లీటర్ రూ.89.62
ముంబై:
పెట్రోల్ లీటర్ రూ.106.31
డీజిల్ లీటర్ రూ.94.27
చెన్నై:
పెట్రోల్ లీటర్ రూ.102.63
డీజిల్ లీటర్ రూ.94.24
కోల్ కతా:
పెట్రోల్ లీటర్ రూ.106.03
డీజిల్ లీటర్ రూ.92.76