Images source: google
పిల్లలకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారాలు ఇవ్వకూడదు.
Images source: google
ఇక ఒక సంవత్సరం వరకు ఉప్పు పెట్టకూడదు. నిండే సంవత్సరాలు నిండే వరకు పంచదార పెట్టకూడదు.
Images source: google
పిల్లలకు ఉప్పు ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
Images source: google
చక్కెర ఆహారాల వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. దంతాలు వచ్చే సమయం కాబట్టి చక్కెర వల్ల దంతక్షయం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది.
Images source: google
ఉప్పు, చక్కెరల టేస్ట్ తెలిసాక పిల్లలు నార్మల్ ఆహారాలను తినమంటే తినరు.
Images source: google
ఎక్కువ ఉప్పు, చక్కెర పిల్లల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.
Images source: google
ఉప్పుకు బదులుగా పిల్లలకు పండ్లు, కూరగాయలు ఇవ్వండి. వీటి వల్ల సహజ సోడియం నుంచి పోషణ లభిస్తుంది. చక్కెరకు బదులుగా పండ్లలోని సహజ తీపిని అందుతుంది.
Images source: google