TVK Vijay : బెంగాల్ లో బీజేపీ దెబ్బకు టీఎంసీ కకావికలం అయిపోయింది. మే 4 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే దెబ్బకు డీఎంకే కకావికలం అవుతోంది. పరిణామాలు ఆ దిశగా సాగుతున్నాయి.
టీవీకే అధినేత, సీఎం విజయ్ ఒక మీటింగ్ పెట్టారు. నిన్నటిదాకా డీఎంకేతో అంటకాగిన పార్టీలు ఒక్కోటి ఈ మీటింగ్ కు వచ్చాయి. ఎండీఎంకే, ఐయూ ఎంఎల్, వీసీకే కావచ్చు. ఈ సెక్యూరల్ పార్టీలన్నీ డీఎంకే కూటమిలో ఉండేవి ఇప్పుడు ఇవన్నీ విచ్చిన్నమై టీవీకే ఆధ్వర్యంలో కొత్త కూటమి రూపుదిద్దుకోబోతోంది.
దీంతో మెల్లగా డీఎంకేను బలహీన పరచడానికి టీవీకే విజయ్ ఒక్కో అడుగు వేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ ను ఇందులో కలుపుకుంటారు.
తమిళనాడులో విజయ్ నాయకత్వాన కొత్త కూటమి.. డీఎంకే ఒంటరి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
