Horoscope Today: 2025 మే 7 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. ఈరోజు అమావాస్య కావడంతో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. ప్రియమైన వారితో ఎక్కువగా గడుపుతారు. కుటుంబ బాధ్యతలను మోస్తారు.
వృషభ రాశి:
ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
మిథునం:
నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాయాలను అదుపులో ఉంచుకోవాలి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
కర్కాటకం:
ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్ లో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి.
సింహ:
ఖర్చులు పెరుగుతాయి. నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితం బాగుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాలి. ఆదాయం పెరుగుతుంది.
కన్య:
రాజకీయాల్లోని వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వివాహం కోసం డబ్బును కూడబెడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
తుల:
ఈ రాశి వరు ఏ పనిచేసినా సక్సెస్ అవుతుంది. అనుకున్న సమయానికి కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఆదాయం పెరిగే మార్గాలు వస్తాయి.
వృశ్చికం:
నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. లక్ష్యాలను ఛేదించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగులతో కలిసిమెలిసి ఉంటారు. చేసే పనిలో మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు:
వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడుతాయి. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి.
మకర:
అన్ని విషయాల్లో స్పందించాల్సిన అవసరం లేదు. కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలి. క్లిష్లమైన కొన్ని పనులు పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
కుంభం:
అనవసర వాదనలు చేయొద్దు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త సంబంధాలు మొదలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం:
కొన్ని పనులు ఉత్సాహంగా చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు బిజీ వాతావరణంలో గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాలి.